"కశ్యపుడు" కూర్పుల మధ్య తేడాలు

చి
 
దక్షప్రజాపతి కొమార్తెలు. సంతతి.
దితి [[దైత్యులు]].
అదితి [[ఆదిత్యులు]].
దనువు దానవులు.
అనాయువు-లేక-అనుగ సిద్ధులు.
ప్రాధ [[గంధర్వులు]].
ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురు.
సురస యక్షులు, [[రాక్షసులు]].
ఇల వృక్షలతాతృణజాతులు.
క్రోధవశ పిశితాశనములైన సింహవ్యాఘ్రాది సర్వమృగములు.
 
వైశ్వానరుని కొమార్తెలు ఇరువురిలోను కాలయందు కాలకేయులును, పులోమయందు పౌలోములును పుట్టిరి. వీరు కాక కశ్యపుని [[కొడుకులు]] ఇంకను కొందఱు కలరు. వారు పర్వతుఁడు అను దేవ [[ఋషి]], విభండకుఁడు అను బ్రహ్మ ఋషి. (http://www.andhrabharati.com/dictionary/# )
 
== మూలాలు ==
<references/>
2,16,328

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2325169" నుండి వెలికితీశారు