పంక్తి 344:
 
చాలా చాలా ధన్యవాదాలు [[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారూ :)--[[వాడుకరి:Meena gayathri.s|Meena gayathri.s]] ([[వాడుకరి చర్చ:Meena gayathri.s|చర్చ]]) 03:59, 4 ఫిబ్రవరి 2018 (UTC)
 
== ప్రాజెక్టు టైగర్ - వ్యాసాల శుద్ధి ==
 
మీనా గాయత్రి గారూ,<br>
ప్రాజెక్టు టైగర్ పోటీలో వ్యాసాల నాణ్యత పెంచుతూ, వ్యాసాలను సృష్టిస్తూ తెలుగు వికీపీడియా అభివృద్ధి కృషిచేస్తున్నందుకు అభినందనలు. ఐతే కొన్ని సూచనలు.
* ఇప్పటికే వున్న వ్యాసంలో కృషిచేసేవారు దానిలో 9వేల బైట్లు, 300 పదాల నాణ్యమైన సమాచారాన్ని చేర్చడంతో పాటుగా, ఇప్పటికే ఉన్న సమాచారంలో ఏవైనా కాపీహక్కుల ఉల్లంఘన, పాక్షికత, మూలాలు లేకపోవడం, అక్షరదోషాలు, అనువాదం కాని సమాచారం వంటి సమస్యలు ఉంటే శుద్ధి చేయడం మరువద్దు. '''పాఠకాదరణ ఉంటుందని ఆశించే వ్యాసాలు నాణ్యంగా అభివృద్ధి చేయాలన్నది''' ఈ పోటీ ప్రధాన లక్ష్యం కాబట్టి ఈ నిబంధన. దయచేసి తదనుగుణమైన మార్పులు చేయగలరు.
* ఇప్పటికే ఉన్న వ్యాసాన్ని నివేదించేప్పుడు కనీసం 7 వేల బైట్ల పైచిలుకు సమాచారాన్ని అభివృద్ధి చేస్తే తప్ప నివేదించకపోవడం జ్యూరీ సభ్యులకు ఉపకరిస్తుందని గుర్తించగలరు. అలానే ఇప్పటికే ఉన్న వ్యాసం విషయంలో సాధ్యమైతే మీరు చేయాలనుకున్న అన్ని మార్పుచేర్పులూ చేసేశాకా, మొత్తం వ్యాసాన్ని శుద్ధి చేశాకానే నివేదిస్తే జ్యూరీ సభ్యులకు మరింత సహకరించినవారవుతారు.
పై నిబంధనలు మీరు ఇప్పటికే పాటిస్తూ ఉండివుండొచ్చు, ఐతే గమనిక కోసం చెప్తున్నామని గుర్తించగలరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 07:38, 30 మార్చి 2018 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Meena_gayathri.s" నుండి వెలికితీశారు