నాస్‌డాక్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జూలై 2, 2002 → 2002 జూలై 2 (2), నవంబర్‌ → నవంబరు, వుంది. → ఉంది., కు using AWB
పంక్తి 40:
2000, మార్చి 10వ తేదీన నాస్‌డాక్ సూచీ 5,132.52 ఉన్నత స్థాయికి చేరుకుని ఏప్రిల్ 17 నాటికి 3227 పాయింట్లకు పడిపోయి,<ref>{{cite web|title=NASDAQ Composite daily index|url=http://www.econstats.com/eqty/eq_d_mi_7.htm|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20101122115756/http://www.econstats.com/eqty/eq_d_mi_7.htm|archivedate=November 22, 2010|df=mdy-all}}</ref> తరువాతి 30 నెలలలో 78 శాతానికి పడిపోయింది.<ref>{{cite news | url=http://www.nasdaq.com/article/3-lessons-for-investors-from-the-tech-bubble-cm443106 | title=3 Lessons for Investors From the Tech Bubble | first=James K. | last=Glassman | work=[[Kiplinger's Personal Finance]] | date=February 11, 2015 | deadurl=no | archiveurl=https://web.archive.org/web/20170415200655/http://www.nasdaq.com/article/3-lessons-for-investors-from-the-tech-bubble-cm443106 | archivedate=April 15, 2017 | df=mdy-all }}</ref>
 
2018 జనవరి 3వ తేదీన మార్కెట్‌ చరిత్రలో తొలిసారి నాస్‌డాక్‌ 7,000 పాయింట్ల మైలురాయిని అధిగమించి నిలిచింది. 2017 చివరలో ఇంట్రాడేలో ఈ స్థాయికి చేరుకున్నప్పటికీ ముగింపు సమయానికి వెనకడుగు వేసింది. ప్రధానంగా టెక్నాలజీ ఇండెక్స్‌ 1.4 శాతం పురోగమించడంతో అధికంగా 103 పాయింట్లు (1.5 శాతం) జంప్‌చేసి 7,007 వద్ద ముగిసింది<ref>[https://www.profityourtrade.in/view-news-13451-nasdaq-closed-above-7-000-points-mark వహ్వా..7,000 దాటేసిన నాస్‌డాక్‌!]</ref>.
 
2006లో ఈ సంస్థ లైసెన్స్‌డ్ జాతీయ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ స్థాయికి చేరుకుంది.<ref>{{cite web|last=Walsh|first=Michelle|title=Nasdaq Stock Market Becomes A National Securities Exchange; Changes Market Designations|url=http://www.gfrlaw.com/pubs/GordonPubDetail.aspx?xpST=PubDetail&pub=109|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20131217225809/http://www.gfrlaw.com/pubs/GordonPubDetail.aspx?xpST=PubDetail&pub=109|archivedate=December 17, 2013|df=mdy-all}}</ref>
పంక్తి 49:
 
2016 నవంబరులో అడెనా ఫ్రైడ్‌మాన్ ఈ సంస్థ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ పదవి నుండి ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్‌గా పదోన్నతిని పొందించి. అమెరికాలోని ప్రధాన స్టాక్ ఎక్చేంజి నడుపుతున్న తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించింది.<ref>{{Cite web|url=http://fortune.com/2016/11/15/nasdaq-new-ceo-adena-friedman/|title=Nasdaq’s New CEO Attributes Her Success to an ‘Eclectic’ Career Path|date=November 15, 2016|website=Fortune|access-date=November 17, 2016|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20161117153717/http://fortune.com/2016/11/15/nasdaq-new-ceo-adena-friedman/|archivedate=November 17, 2016|df=mdy-all}}</ref> 2016లో ఈ సంస్థ కంపెనీల లిస్టింగు సంబంధిత లావాదేవీల ద్వారా 272 మిలియన్ డాలర్లు సంపాదించింది.<ref name=wsj-new>{{cite news |last1=Osipovich |first1=Alexander |date=October 26, 2017 |title=Startup Exchange Cleared to Take on NYSE, Nasdaq for Stock Listings |url=https://www.wsj.com/articles/startup-exchange-cleared-to-take-on-nyse-nasdaq-for-stock-listings-1509010200 |work=[[Wall Street Journal]] |location=New York City, United States |access-date=October 26, 2017 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20171026100518/https://www.wsj.com/articles/startup-exchange-cleared-to-take-on-nyse-nasdaq-for-stock-listings-1509010200 |archivedate=October 26, 2017 |df=mdy-all }}</ref>
 
==భారతీయ కంపెనీలు==
నాస్‌డాక్‌లో లిస్ట్ అవుతున్న భారతీయ కంపెనీల జాబితా<ref>[https://www.nasdaq.com/screening/companies-by-industry.aspx?exchange=NASDAQ&region=Asia&country=India నాస్‌డాక్ భారతీయ కంపెనీలు]</ref>:
"https://te.wikipedia.org/wiki/నాస్‌డాక్" నుండి వెలికితీశారు