కె.కె.సెంథిల్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి జరిగింది
వేరే వారి వ్యాఖ్య కాకుండా నేరుగా ప్రశంసిస్తున్నందున దిద్దుబాటు WP:NPOV ఆధారంగా
పంక్తి 13:
'''కె.కె.సెంథిల్ కుమార్''' భారతీయ సినిమా ఛాయాగ్రాహకుడు. ఈయన ప్రధానంగా తెలుగు సినిమా లో పనిచేస్తున్నాడు.
== జీవిత విశేషాలు ==
{{POV-section}}
కె.కె.సెంథిల్ కుమార్ 1998లో డిగ్రీ చేసాడు. అతనికి కళాశాలలో క్రికెట్ ఆటపై ఆసక్తి ఉండేది. అతడు మంచి క్రికెట్ ఆటగాడు. [[కపిల్ దేవ్]] ను ఆయన రోల్ మోడల్ గా భావించాడు. తరువాత అతడు సివిల్ సర్వీసులలో చేరాలని అనుకున్నాడు. సివిల్ సర్వీసులకు ప్రిపేర్ అవుతున్న సందర్భంలో అయన స్నేహితుడు సలహా మేరకు FTII (ఫిలిం అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా) కు దరఖాస్తు చేసాడు. పూణె ఫిలిం ఇనిస్టిట్యూట్ 3 సంవత్సరాల కోర్సును దర్శకత్వం, సౌండ్ రికార్డింగ్, ఎడిటింగ్ మరియు ఛాయాగ్రహణం విభాగాలలో ఇచ్చేది. అతడు చాయాగ్రహణం కోర్సులో దరఖాస్తు చేసాడు. వారు సంవత్సరానికి10 మంది విద్యార్థులను తీసుకొనేది. రెండు సీట్లు మూడవ ప్రపంచ దేశాలకు రిజర్వు చేసేవారు. ఈ సెలక్షన్ ఇంటర్వ్యూకు 40 మంది హాజరితే ఎంపిక కాబడిన 8 మందిలో అతను ఒకరు.<ref name=":0" />
 
Line 24 ⟶ 23:
అతడు 2003లో [[చంద్రశేఖర్ యేలేటి]] దర్శకత్వం వహించిన తెలుగు సినిమా [[ఐతే (సినిమా)|ఐతే]] ద్వారా సినీ రంగప్రవేశం చేసాడు. ఆ చిత్రం తెలుగులో జాతీయ ఉత్తమ సినిమా పురస్కారాన్ని పొందింది. తరువాత ఆరునెలలు ఏ సినిమా కూడా లేకుండా [[ఎస్. ఎస్. రాజమౌళి]] తన సినిమా [[సై]] లో పనిచేసేందుకు ఆహ్వానించే వరకు ఖాళీగా ఉన్నారు.
 
అతనికి ఎక్కువగా [[ఎస్. ఎస్. రాజమౌళి]] చిత్రాలతో అనుబంధం ఉంది. ఆయన బాక్సాఫీస్ హిట్ చిత్రాలైన [[సై]] (2004), [[ఛత్రపతి (సినిమా)|ఛత్రపతి]] (2005), [[యమదొంగ]] (2007), [[మగధీర (సినిమా)|మగధీర]] (2009), [[ఈగ (సినిమా)|ఈగ (2012)]] మరియు [[బాహుబలి:ద బిగినింగ్]] (2015) లలో పనిచేసాడు. <ref>{{cite web|url=http://www.cinegoer.net/navigation/page-3/events/celebs-at-samsung-galaxy-tab-2-mirchi-music-awards/75.html|title=KK Senthil Kumar - Celebs At Samsung Galaxy Tab 2 Mirchi Music Awards Gallery - Gallery 1 Pic 75 - cinegoer.net|work=cinegoer.net}}</ref> 2012లో ఆయన ఛాయాగ్రహణం చేసిన [[ఈగ (సినిమా)|ఈగ]] సినిమాకు SIIMA అవార్డ్ ఫర్ బెస్ట్ సినిమాటోగ్రాఫర్ పురస్కారం వచ్చింది. <ref>{{cite web|url=http://www.idlebrain.com/news/functions1/siima2013-firstday.html|title=SIIMA Day 1 Winners of Technical, Music & Gen Next Awards - Telugu cinema news|work=idlebrain.com}}</ref><ref>{{cite web|url=http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm|title='Eega is one of the most difficult films I have shot'|date=5 July 2012|work=Rediff|archiveurl=https://web.archive.org/web/20160406142258/http://www.rediff.com/movies/slide-show/slide-show-1-south-interview-with-k-k-senthil-kumar/20120705.htm|archivedate=6 April 2016|deadurl=yes|df=}}</ref> బాహుబలిజాతీయ  తెలుగు సినిమా స్థాయిని మన దేశానికే కాకుండా ఖండాంతరాలకు చాటి చెప్పిన, చెబుతున్న సినిమా. ఇంతటిస్థాయిలో ఘన కీర్తికివిజయం ముఖ్యసాధించిన భూమికబాహుబలి సినిమాలకు పోషించినసెంథిల్ వారిలోకుమార్ ప్రథములుఛాయాగ్రాహకుడిగా విజువల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి మరియు విజువల్ క్రియేటర్ సినిమాటోగ్రాఫర్ కె.కె.సెంథిల్ కుమార్పనిచేశాడు.
 
== వ్యక్తిగత జీవితం ==