లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
'''లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్''' [[2012]] లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగ]]ు చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని [[శేఖర్ కమ్ముల]] అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైనా అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటీంచారు. ఈ సినిమాకి [[మిక్కీ జె. మేయర్]] సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో [[అమల అక్కినేని]], [[శ్రియా సరన్|శ్రియ]], [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.<ref name="లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ">{{cite web|title=లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ|url=https://www.apherald.com/Movies/ViewArticle/4241/life-is-beautiful-review-life-is-beautiful-news-/|website=www.apherald.com|accessdate=30 March 2018}}</ref>
==కథ==
విశాఖపట్నంలో[[విశాఖపట్నం|విశాఖపట్]]నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. మావయ్య కూతురు పద్దు (షాగన్)తో ప్రేమలో పడతాడు. అలాగే, నాగరాజు, తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయిని గోల్డ్ ఫేజ్ కాలనీ అబ్బాయి ప్రేమిస్తాడు. మెదట నాగరాజు ప్రేమను తిరస్కరించిన చివరకు అనేక గొడవల నడుమ తనతో ప్రేమలో పడుతుంది.
 
ఈ క్రమంలో శ్రీనివాస్ (అభిజిత్) చెల్లి గోల్డ్ ఫేజ్ కాలనీకి చెందిన అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ విషయం తన అన్నయ్య శ్రీనివాస్ (అభిజిత్) కు తెలియడంతో నిలదిస్తాడు. ఈ గొడవని చూసి విసుగు చెందిన శ్రీనివాస్ (అభిజిత్) తన అమ్మను కలవడనికి నాగరాజ్ మరియు మామయ్య తో హైదరాబాద్ పయనమవుతాడు. తన అమ్మ ఒక ఆసుపత్రిలో ఉండడం చూసి దిగ్బాంతికి గురి అవుతాడు. ఆసుపత్రి వర్గాలు తనకి కాన్సర్ జబ్బు వచ్చిందని తెలుపుతారు.