"లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
 
'''లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్''' [[2012]] లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగ]]ు చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని [[శేఖర్ కమ్ముల]] అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైనా అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటీంచారు. ఈ సినిమాకి [[మిక్కీ జె. మేయర్]] సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో [[అమల అక్కినేని]], [[శ్రియా సరన్|శ్రియ]], [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.<ref name="లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ">{{cite web|title=లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ|url=https://www.apherald.com/Movies/ViewArticle/4241/life-is-beautiful-review-life-is-beautiful-news-/|website=www.apherald.com|accessdate=30 March 2018}}</ref>
==కథ==
[[విశాఖపట్నం|విశాఖపట్]]నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. మావయ్య కూతురు పద్దు (షాగన్)తో ప్రేమలో పడతాడు. అలాగే, నాగరాజు, తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయిని గోల్డ్ ఫేజ్ కాలనీ అబ్బాయి ప్రేమిస్తాడు. మెదట నాగరాజు ప్రేమను తిరస్కరించిన చివరకు అనేక గొడవల నడుమ తనతో ప్రేమలో పడుతుంది.
11,042

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2325493" నుండి వెలికితీశారు