మన ఊరు - మన ప్రణాళిక (పథకం): కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
 
'''[[మన ఊరు మన ప్రణాళిక పథకం]]''' [[తెలంగాణ రాష్ట్రం]] లోని [[గ్రామీణాభివృద్ధి|గ్రామాల అభివృద్ధి]] కోసం [[తెలంగాణ ప్రభుత్వం]] ప్రారంభించిన పథకం. ప్రభుత్వ నిధులు వృధా కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలన్న లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 19న [[సమగ్ర కుటుంబ సర్వే]] నిర్వహించింది. ఈ సర్వేలో భాగంగా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల వద్దకు వెళ్ళి వారి నుంచి ప్రతిపాదనలు సేకరించింది. ప్రజల సూచనలకు అనుగుణంగా సమస్యల పరిష్కారానికి తెలంగాణ [[ముఖ్యమంత్రి]] [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు]] మార్గదర్శకత్వంలో ఈ పథకం రూపొందించబడింది.<ref name="మన ఊరు – మన ప్రణాళిక">{{cite web|last1=తెలంగాణ మ్యాగజైన్|title=మన ఊరు – మన ప్రణాళిక|url=http://magazine.telangana.gov.in/మన-ఊరు-మన-ప్రణాళిక/|website=magazine.telangana.gov.in|accessdate=29 March 2018}}</ref>
 
== ప్రారంభం ==
పంక్తి 18:
 
== ఉద్దేశ్యం ==
సమగ్ర గ్రామాభివృధ్ధికి కీలక అంశాలైన [[సహజ వనరులు]], [[వ్యవసాయం]], పౌష్టికాహారం, [[త్రాగునీరు]], పారిశుధ్యం, [[విద్య]], [[వైద్యం]], [[ఉపాధి]] కల్పనతో కీలకపాత్ర పోషించేందుకు [[పంచాయితీ రాజ్]] [[సంస్థ]] లను సంసిధ్ధులను చేసి [[సామాజిక న్యాయం]], ఆర్ధికాభివృధ్ధితో సుపరిపాలన దిశగా ముందుకు తీసుకెళ్ళడం.
 
== లక్ష్యాలు ==