ఆగష్టు 25: కూర్పుల మధ్య తేడాలు

చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్వంస → విధ్వంస using AWB
పంక్తి 12:
== జననాలు ==
* [[1694]]: థియోడోర్ వాన్ న్యుహాఫ్ జర్మన్ సాహసికుడు. కింగ్ ఆఫ్ కోర్సికాగా ప్రసిద్ధుడు. (మ.1756)
* [[1724]]: [[జార్జ్ స్టబ్స్]], ఇంగ్లాండుకు చెందిన చిత్రకారుడు. గుర్రాల చిత్రాల ద్వారా ప్రసిద్ధుడు. (మ.1806)
* [[1865]]: [[రాయచోటి గిరిరావు]], ప్రసిద్ధ సంఘ సేవకులు మరియు విద్యావేత్త. (మ.1918)
* [[1893]]: [[కొర్వి కృష్ణస్వామి ముదిరాజ్]], హైదరాబాదు మాజీ మేయరు, రచయిత, పాత్రికేయడు మరియు విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశీలి. (మ.1967)
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_25" నుండి వెలికితీశారు