కళింగ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
అశోకుడు పట్టాభిషిక్తుడైన తరువాత చేసిన ఏకైక అతిపెద్ద యుద్ధం ఇదే. ఈ యుద్ధంలో జరిగిన రక్తపాతం చూసి తట్టుకోలేక, [[బౌద్ధం]]లోకి మారాడని లోక ప్రతీతి.
 
== యుద్ధం ==
== నేపధ్యం ==
[[ఫైలు:IndiaMauryaEmpire.jpg|300px|right|thumb|మౌర్య సామ్రాజ్యం]]
 
కళింగ రాజ్యంపై మౌర్యులు దండెత్తడానికి రెండు కారణాలున్నాయి. రాజకీయపరమైన కారణం ఒకటి కాగా, మరొకటి ఆర్ధిక కారణం. కళింగ రాజ్యంగ్ ఎంతో సంపన్న దేశం. అంతేకాక, అక్కడి ప్రజలు కళాత్మకంగా అద్భుతమైన నైపుణ్యం కలవారు. పైగా అది ఎంతో ప్రశాంతమైన రాజ్యం. ఇక్కడి ప్రజలు మంచి కళా నైపుణ్యం కలవారు కాబట్టే ఈ ప్రాంతానికి "ఉత్కళ" అని పేరు వచ్చింది.<ref name="mndas">{{cite book|last1=Das|first1=Manmatha Nath|title=Glimpses of Kalinga History|date=1949|publisher=Century Publishers|location=Calcutta|isbn=|page=VII; 271|url=http://www.dli.ernet.in/handle/2015/32999|accessdate=16 May 2016}}</ref> they were the first from the region who traveled offshore to the southeast for trade. For that reason, Kalinga had important ports and a powerful navy. They had an open culture and used a uniform civil code.<ref name="Ramesh Prasad Mohapatra 1986 Page 10">[[Ramesh Prasad Mohapatra]](1986) Page 10. ''Military History of Orissa''. Cosmo Publications, New Delhi {{ISBN|81-7020-282-5}}</ref>
 
Kalinga was under the rule of the [[Nanda Empire]] until the empire's fall in 321 BCE.<ref>(Raychaudhuri & Mukherjee 1996, pp. 204-209, pp. 270–271)</ref> Ashoka's grandfather [[Chandragupta Maurya]] had previously attempted to conquer Kalinga, but had been repulsed. Ashoka set himself to the task of conquering the newly independent empire as soon as he felt he was securely established on the throne.<ref name="Ramesh Prasad Mohapatra 1986 Page 10" />
Kalinga is an ancient name of coastal Orissa.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కళింగ_యుద్ధం" నుండి వెలికితీశారు