భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 63:
;సి.ఎన్.ఆర్.రావు మరియు సచిన్ టెండూల్కర్ (2013)
[[చింతామణి నాగేశ రామచంద్ర రావు|సి.ఎన్.ఆర్.రావు]] మరియు [[సచిన్ టెండూల్కర్|సచిన్ టెండూల్కర్‌]]లకు భారతరత్న పురస్కారం ఇస్తున్నట్లు [[2013]], [[నవంబరు]]లో ప్రకటన వెలువడగానే అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు వేయబడ్డాయి. సి.ఎన్.ఆర్. రావుకు వ్యతిరేకంగా వేయబడిన [[ప్రజా ప్రయోజన వ్యాజ్యం|పిల్‌]]లో [[హోమీ భాభా]], [[విక్రం సారాభాయ్]] వంటి అనేక శాస్త్రజ్ఞులు రావు కంటే ఎక్కువ సేవలను అందించారని, 1400 పరిశోధనా పత్రాలను ప్రచురించినట్లు రావు చేస్తున్న దావా "భౌతికంగా అసాధ్యం" అని వాదించారు. రావు "భావ చౌర్యాని"కి పాల్పడినట్లు నిరూపితమైనదని, అతనికి భారతరత్న పురస్కారం ప్రదానం చేయరాదని, ఈ ప్రతిపాదనను కొట్టివేయాలని కోరారు.<ref name="Ind2D">{{cite news|url=http://indiatoday.intoday.in/story/pil-bharat-ratna-cnr-rao-petitioner/1/327967.html|title=PIL against Bharat Ratna to CNR Rao dismissed, petitioners warned|publisher=India Today|work=Headlines Today|date=5 December 2013|accessdate=16 May 2014|location=New Delhi|author=Haque, Amir|archiveurl=https://web.archive.org/web/20140517151508/http://indiatoday.intoday.in/story/pil-bharat-ratna-cnr-rao-petitioner/1/327967.html|archivedate=17 May 2014}}</ref> టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేయబడిన పిల్‌లో అతడు [[భారత జాతీయ కాంగ్రెస్]] పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ చేయబడిన సభ్యుడని, అతనికి భారతరత్న పురస్కార నిర్ణయం ఆ సమయంలో ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గడ్, మిజోరాంలలో జరుగుతున్న ఎన్నికలలో ఓటర్లను ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.<ref name="SachinRTI">{{cite news|title=RTI activist moves EC against Sachin Tendulkar getting Bharat Ratna|url=http://ibnlive.in.com/news/cricketnext/rti-activist-moves-ec-against-sachin-tendulkar-getting-bharat-ratna/434985-78.html|publisher=IBN Live|date=19 November 2013|accessdate=16 May 2014|author=Sengupta, Subhajit|archiveurl=https://web.archive.org/web/20131219204652/http://ibnlive.in.com/news/cricketnext/rti-activist-moves-ec-against-sachin-tendulkar-getting-bharat-ratna/434985-78.html|archivedate=19 December 2013}}</ref>టెండూల్కర్‌కు వ్యతిరేకంగా వేసిన మరొక పిల్‌లో భారత హాకీ క్రీడాకారుడు [[ధ్యాన్ చంద్|ధ్యాన్‌చంద్‌]]ను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఆరోపించారు.<ref name="DCBR">{{cite web|url=http://www.rediff.com/cricket/report/case-filed-against-bharat-ratna-award-to-tendulkar-dhyanchand/20131119.htm|title=Case filed against Bharat Ratna award to Tendulkar|publisher=Rediff.com|accessdate=16 May 2014|date=19 November 2013|archiveurl=https://web.archive.org/web/20140517132428/http://www.rediff.com/cricket/report/case-filed-against-bharat-ratna-award-to-tendulkar-dhyanchand/20131119.htm|archivedate=17 May 2014}}
* {{cite news|url=http://articles.economictimes.indiatimes.com/2013-11-19/news/44242479_1_dhyanchand-bharat-ratna-sachin-tendulkar|title=Bharat Ratna controversy: Cases filed against Manmohan, Sushil Kumar Shinde, Sachin Tendulkar|newspaper=The Economic Times|location=Muzaffarpur|accessdate=16 May 2014|date=19 November 2013|archiveurl=https://web.archive.org/web/20140723194749/http://articles.economictimes.indiatimes.com/2013-11-19/news/44242479_1_dhyanchand-bharat-ratna-sachin-tendulkar|archivedate=23 July 2014}}</ref>{{efn|name=PIL|Theప్రజాప్రయోజన PILవ్యాజ్యం accusedఅప్పటి theప్రధానమంత్రి thenమన్‌మోహన్ Primeసింగ్, Ministerహోం [[Manmohanమంత్రి Singh]],సుశీల్ Homeకుమార్ Minister [[Sushilkumar Shinde]]షిండే, Sportsక్రీడామంత్రి Ministerభన్వర్ [[Jitendraజితేంద్ర Singh (Congress politician)|Bhanwar Jitendra Singh]] and the secretaryసింగ్, toకేంద్ర theహోంశాఖ unionకార్యదర్శిలపై homeనిందారోపణ departmentచేసింది.}}
 
[[2013]], [[డిసెంబరు 4]]న ఎన్నికల కమీషన్ ఎన్నికలు జరుగని రాష్ట్రాలలోని ప్రజలకు పౌరపురస్కారాలు ప్రకటించడం ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం క్రింద రాదని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది.<ref>{{cite news|title=Govt didn't violate model code in naming Sachin for Bharat Ratna: EC|url=http://www.hindustantimes.com/india-news/govt-didn-t-violate-model-code-in-naming-sachin-for-bharat-ratna-ec/article1-1158844.aspx|newspaper=Hindustan Times|date=4 December 2013|accessdate=16 May 2014|location=New Delhi|archiveurl=https://web.archive.org/web/20131222103414/http://www.hindustantimes.com/india-news/govt-didn-t-violate-model-code-in-naming-sachin-for-bharat-ratna-ec/article1-1158844.aspx|archivedate=22 December 2013}}</ref> మిగిలిన హైకోర్టులు కూడా సి.ఎన్.ఆర్.రావు, టెండూల్కర్‌లకు వ్యతిరేకంగా వేసిన పిటిషన్లను తిరస్కరించాయి.<ref>{{cite news|url=http://www.dnaindia.com/sport/report-court-reserves-order-on-sachin-tendulkars-bharat-ratna-1924791|title=Court reserves order on Sachin Tendulkar's Bharat Ratna|date=25 November 2013|accessdate=16 May 2014|location=Lucknow|newspaper=Daily News and Analysis|agency=Indo-Asian News Service|archiveurl=https://web.archive.org/web/20140517121654/http://www.dnaindia.com/sport/report-court-reserves-order-on-sachin-tendulkars-bharat-ratna-1924791|archivedate=17 May 2014}}
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు