భారతరత్న: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 41:
1954 నిర్దేశాల ప్రకారం 1 3⁄8 ఇంచుల (35మిల్లీ మీటర్ల) వ్యాసార్ధం కలిగిన వృత్తాకార బంగారు పతకాన్ని ఈ పురస్కార సమయంలో బహూకరిస్తారు. పతకం ముఖభాగంలో సూర్యుని బొమ్మ ఉండి, కింది భాగంలో వెండితో "భారత రత్న" అని దేవనాగరి లిపిలో రాసి ఉంటుంది. వెనకవైపు మధ్యభాగంలో ప్లాటినం లోహంలో భారత చిహ్నం, కింది భాగంలో వెండితో భారత జాతీయ నినాదం "సత్యమేవ జయతే" అని రాసి ఉంటుంది.<ref name="award1"/>
 
ఒక ఏడాది తరువాత దీని రూపాన్ని మార్చారు. అప్పుడు మార్చిన దానినే ఇప్పటికీ వాడుతున్నారు. ఇప్పటి మోడల్ ప్రకారం రావి ఆకు ఆకారంలో ఉండి 2 5⁄16 ఇంచులు (59 ఎంమి.ఎంమీ.) పొడవు, 1 7⁄8 ఇంచుల (48 ఎంమి.ఎంమీ.) వెడల్పు and 1⁄8 ఇంచుల (3మి.2 ఎం.ఎంమీ.) మందం కలిగి ఉండి ప్లాటినం చట్రం కలిగి ఉంటుంది. పతకం ముందుభాగంలో మధ్యలో సూర్యుని బొమ్మ చిత్రీకరించబడి ఉంటుంది. ప్లాటినం లోహంతో తయారు చేసిన ఈ బొమ్మ 5⁄8 ఇంచుల (16 ఎంమి.ఎంమీ.) వ్యాసార్ధం కలిగి ఉండి, సూర్యుని కేంద్ర బిందువు నుంచి 5⁄6 ఇంచులు (21 ఎంమి.ఎంమీ.) నుంచి 1⁄2 దాకా (13 ఎంమి.ఎంమీ.) కిరణాలు విస్తరించి ఉంటాయి. ముందుభాగంలో భారతరత్న అన్న పదాలు, వెనుక వైపు భారత జాతీయ చిహ్నం, నినాదం సత్యమేవ జయతే 1954 డిజైన్ లోనే ఉంచేశారు. మెడలో వేయడానికి వీలుగా 2 ఇంచ్ వెడల్పు, 51 ఎం.ఎం. గల తెలుపు రిబ్బన్ ను పతకానికి కడతారు.<ref name="award2"/>{{sfn|Hoiberg|Ramchandani|2000|p=96}}<ref>{{cite press_release|title=Crafting Bharat Ratna, Padma Medals at Kolkata Mint|url=http://pib.nic.in/release/rel_print_page.asp?relid=102657|publisher=Press Information Bureau (PIB), India|accessdate=13 May 2014|date=21 January 2014|archiveurl=https://web.archive.org/web/20140517153417/http://pib.nic.in/release/rel_print_page.asp?relid=102657|archivedate=17 May 2014}}
* {{cite news|url=http://indianexpress.com/article/india/india-others/sachins-bharat-ratna-today-a-medal-from-2000/|title=Sachin's Bharat Ratna today a medal from 2000|date=4 February 2014|work=The Indian Express|accessdate=13 May 2014|location=New Delhi|last=Ranjan|first=Amitav|archiveurl=https://web.archive.org/web/20140428211303/http://indianexpress.com/article/india/india-others/sachins-bharat-ratna-today-a-medal-from-2000/|archivedate=28 April 2014}}</ref> 1957లో, వెండి పూత మార్చి ఎండిన కాంస్యం వాడటం ప్రారంభించారు.<ref name="award1"/>{{sfn|Sainty|2011}} భారత రత్న పతకాలను [[కలకత్తా]]లోని అలిపోర్ ప్రభుత్వ ముద్రణశాలలో ముద్రిస్తారు. [[పద్మ విభూషణ్]], [[పద్మ భూషణ్]], [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]], [[పరమ వీర చక్ర]], వంటి పౌర, సైనిక పురస్కారలకు ఇచ్చే పతకాలు కూడా ఇక్కడే ముద్రిస్తుంటారు.<ref>{{cite web|url=http://pib.nic.in/newsite/efeatures.aspx?relid=102657|title=Crafting Bharat Ratna, Padma Medals at Kolkata Mint|publisher=Press Information Bureau|date=26 January 2014|accessdate=5 November 2015|deadurl=no|archiveurl=https://web.archive.org/web/20151208060357/http://pib.nic.in/newsite/efeatures.aspx?relid=102657|archivedate=8 December 2015|df=dmy-all}}
* {{cite web|url=http://www.igmint.org/hist.htm|title=History of the Alipore Mint|accessdate=15 September 2008|publisher=India Govt Mint, Kolkota|archiveurl=https://web.archive.org/web/20080629011733/http://www.igmint.org/hist.htm|archivedate=29 June 2008}}</ref>
"https://te.wikipedia.org/wiki/భారతరత్న" నుండి వెలికితీశారు