కళింగ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
==యుద్ధం జరిగిన కాలం==
 
అశోకుని పరిపాలనాకాలంలో 9వ ఏట ఈ యుద్ధం మొదలైంది. సుమారు 261 బిసిలో ఈ యుద్ధం జరిగింది. అతని తండ్రి చనిపోయిన తరువాత, సింహాసనం కోసం జరిగిన రక్తసిక్తమైన యుద్ధం తరువాత, అతను చేసిన రెండవ యుద్ధం ఇది. కళింగ రాజ్యాన్ని ఆక్రమించుకునేందుకు అతను చేసిన ఈ యుద్ధంలో అతను ఘన విజయం సాధించాడు. కానీ ఈ యుద్ధంలో జరిగిన ప్రాణ, ధన నష్టం చూసిన అశోకుడు, ఇక తన జీవితకాలంలో రాజ్య ఆక్రమణల కోసం ఎటువంటి యుద్ధాలూ చేయనని ప్రతిజ్ఞ చేశాడు.
After a bloody battle for the throne following the death of his father, Ashoka was successful in conquering Kalinga – but the consequences of the savagery changed Ashoka's views on war and led him to pledge to never again wage a war of conquest.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కళింగ_యుద్ధం" నుండి వెలికితీశారు