"లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" కూర్పుల మధ్య తేడాలు

 
==నటవర్గం==
* అమ్మ గా [[అమల అక్కినేని|అమల]]
* శ్రీను గా అభిజిత్
* నాగరాజు గా సుధాకర్
* కౌషిక్
* పార్వతి గా [[శ్రియా సరన్|శ్రియ]]
* మాయ గా [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]]
* షాగన్
* అజయ్ గా [[విజయ్ దేవరకొండ]]
* జారా
* సత్య గా [[రష్మి]]
* కావ్య
* నవీన్‌
* సంజీవ్‌
* శ్రీరామ్‌
 
==నిర్మాణం==
లీడర్ సినిమా విడుదల ఏడూ నెలల తర్వాత ఆగస్టు నెల , 2010లో ఈ సినిమాని శేఖర్ కమ్ముల ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట వరుణ్ సందేశ్ ప్రధాన పాటగా తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నటీనటులను ఎంపిక చేసారు. ఈ సినిమా నిర్మాణం జూన్ 2011 లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసుకొని జులై 6, 2012, న సినిమా బృందం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఏమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2325882" నుండి వెలికితీశారు