కళింగ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
యుద్ధంలో జరిగిన హింస చూసిన అశోకుడు, ఇంతటి వినాశనానికి తానే కారణమని భావించాడు. కళింగ ప్రాంతం మొత్తం దోపిడీకి గురై, నాశనమైంది. అశోకుని అధికారుల లెక్కల్ ప్రకారం కళింగుల వైపు 100,000మంది ఈ యుద్ధంలో చనిపోయారు. అంతకు తక్కువ కాకుండానే అశోకుని వైపు కూడా జననష్టం జరిగింది. కానీ కొందరు ఒడిశా చరిత్రకారులు, కళింగ ప్రాంతపువాసులు మాత్రం అవి తప్పుడు లెక్కలనీ, అంత భారీ నష్టం జరగలేదనీ, ఈ లెక్కలన్నీ అతిశయోక్తులనీ అరోపించారు. వారి ప్రకారం కళింగ సైన్యం తాము నష్టపోయిన దానికన్నా రెండు రెట్లు ఎక్కువగా శత్రు సైన్యాన్ని నాశనం చేశారు. ఈ యుద్ధంలో కొన్ని వేలమంది స్త్రీ, పురుషులు మరణించారు అన్నది మాత్రం చరిత్ర చెప్పే నిజమని వారు చెబుతారు.
 
ఎడిక్ట్స్ ఆఫ్ అశోకా అనే పుస్తకంలో కళింగు యుద్ధం, దాని పరిణామాలపై అశోకుని ప్రతిస్పంద రాయబడింది. అప్పటికే అశోకుడు బౌద్ధ మతంలో ఉన్నా, ఆ మతాల నియమాలను పాటించడం లేదు. ఈ యుద్ధం కారణంగా అతనిలో రక్తపాతంపై విముఖత రావడంతో పూర్తిస్థాయిలు బౌద్ధునిగా మారిపోయాడు. ధర్మవిజయం, అహింస ధర్మాలే ఆచరణీయాలని నిర్ణయించుకున్న అశోకుడు తన జీవితకాలంలో యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. అప్పటి నుంచీ సైన్య విస్తరణ, రాజ్య విస్తరణ, ఆక్రమణలను పూర్తిగా మానేశాడు. ఈ యుద్ధం తరువాత దాదాపు 40 ఏళ్ళ పాటు రాజ్యం చేసిన అశోకుడు శాంతి, సామరస్యం, ప్రజల, రాజ్య శ్రేయస్సులే లక్ష్యాలుగా రాజ్యం చేశాడు. అంతేకాక, తన పిల్లలు ఇద్దర్నీ దేశంలోనూ, ఇతర దేశాల్లోనూ బౌద్ధ మత ప్రచారం కోసం పంపాడు.{{citation needed|date=Mayయుద్ధం 2016}}తరువాత Oralఅశోకుడు historiesబౌద్ధ ofమతంపై theచూపుతున్న regionభక్తినీ, haveఅభిమానాన్నీ attributedచూసిన hisఒక devotionసామాన్య toస్త్రీ, Buddhismఅతనిని afterఉద్ధేశించి, the"నీ warవల్ల toనేను, aనా womanతండ్రినీ, who approached himభర్తనీ, andకొడుకునీ saidపోగొట్టుకున్నాను, "Yourఇప్పుడు actionsనాకేం haveమిగిలిందని takenనేను fromజీవించడానికి? meఅంత myజరిగాకా father, husband,శాంతి andవల్ల son.ఏమిటి Nowనాకు whatఉపయోగం" willఅని Iఅడిగిందని haveఒక leftచాటువు toప్రచారంలో live for?"{{cn|date=July 2017}}ఉంది.
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/కళింగ_యుద్ధం" నుండి వెలికితీశారు