కళింగ యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| conflict_native_name = କଳିଙ୍ଗ ଯୁଦ୍ଧ
| native_name_lang = or
}}
}}{{ప్రాజెక్టు టైగర్‌కు స్వీకరించలేదు|ఈసరికే ఉనికిలో ఉన్న ఈ వ్యాసాన్ని విస్తరించడంలో ఇంకా 9000 బైట్లను చేర్చలేదు.}}
 
 
'''కళింగ యుద్ధం''' [[మౌర్య సామ్రాజ్యం|మౌర్య సామ్రాజ్యానికి]], [[కళింగ రాజ్యం|కళింగ రాజ్యానికి]] మధ్య జరిగింది. దీనికి [[అశోక చక్రవర్తి]] సారధ్యం వహించాడు. కళింగ రాజ్యం ఇప్పటి [[భారతదేశం]] యొక్క [[ఒడిషా]] రాష్ట్ర ప్రాంతంలో వుండేది. భారత చరిత్రలో కళింగ యుద్ధం అతిపెద్ద, అతి ఎక్కువ రక్తపాతం జరిగిన యుద్ధాలలో ఒకటిగా నిలిచింది. కళింగులు తీవ్రమైన ప్రతిఘటన చేసినా, ఆఖరుకి మౌర్యులే యుద్ధాన్ని గెలిచి, కళింగ రాజ్యాన్ని ఆక్రమించారు. సాంస్కృతికంగా కళింగ రాజ్యాన్ని రాజు లేకుండా నిర్వహించే పద్దతి ఒకటి ఉన్నందున కళింగ ప్రాంతం/రాజ్యానికి ప్రత్యేకించి ఒక రాజు అంటూ ఎవరూ లేరు.<ref>{{cite web|title=Detail History of Odisha|url=http://www.odisha.gov.in/history1.htm}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/కళింగ_యుద్ధం" నుండి వెలికితీశారు