కూర: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
కూర తయారీలో ఉపయోగిస్తారు. <ref>{{cite web |url=http://www.macmillandictionary.com/dictionary/british/curry_1 |title=Curry definition and synonyms |work=Macmillan Dictionary }}</ref> భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో తయారు చేసిన కూర వంటకాలు మాత్రం కూర చెట్టు నుండి లేదా ఆకులతో తయారు చేస్తారు.<ref>{{cite news |work=NPR |url=http://www.npr.org/2011/09/28/140735689/fresh-curry-leaves-add-a-touch-of-india |date=28 September 2011 |title=Fresh Curry Leaves Add a Touch of India}}</ref>
 
'కూర' అని పిలువబడే వంటకాలు నందు కూరగాయలతో పాటుగా చేపలు, మాంసం, పౌల్ట్రీ లేదా షెల్‌ఫిష్ కలిపి వండుకుంటారు. చాలామంది పూర్తిగా శాకాహారిగా ఉంటారు, అందువల్ల కేవలం ఒక కూరగాయలతో మాత్రమే కూరలు వండుకుంటూ ఉంటారు. కూరలు అనేవి 'వేపుడు' లేదా 'పొడిగా' లేదా 'తడి' గాని ఉండవచ్చు. వేపుడు కూరలు పూర్తి పొడిగాను, పొడిగా ఉండేవి తడి పొడి గాను, తడి కూరలు పూర్తి తడిగాను ఉంటాయి. తడికూరలలో ఒకే కూరగాయతో లేదా వివిధ రకముల కూరగాయల మిశ్రమంతో కూడా చేసుకుంటూ ఉంటారు. వేపుడు కూరలలో సుగంధ ద్రవ్యాలు ఎక్కువ మంది వాడరు. తడి కూరల్లో పెరుగు, క్రీమ్, కొబ్బరి పాలు, కొబ్బరి క్రీమ్, టొమాటో ప్యూరి, ఉల్లిపాయ రసం లేదా ఉడకబెట్టిన చింతపండు పులుసు వంటి పదార్థాలు గణనీయమైన మొత్తంలో ఉంటాయి.
 
 
==భారత ఉపఖండం==
"https://te.wikipedia.org/wiki/కూర" నుండి వెలికితీశారు