కూర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
===దక్షిణ భారతదేశం===
{{ప్రధాన వ్యాసం|తెలుగింటి వంట}}
[[ఆంధ్ర ప్రదేశ్]] మరియు [[తెలంగాణ]]లకే ప్రత్యేకం అని కాకుండా తెలుగు వారు నివసించే అన్ని ప్రాంతాల్లో తెలుగు వంటలు ఉంటాయి. [[కర్నాటక]], [[తమిళనాడు]]లలో ఉండే తెలుగు వారు కొద్దిపాటి ప్రాంతీయ ప్రభావాలతో కూడిన తెలుగు వంటలనే వండుకుని ఆస్వాదిస్తారు. ఈ వంటలు తెలుగు వారికి ఇష్టమయిన కారం, పులుపు రుచుల మేళవింపుతో ఉంటాయి. వంట వండే విధానంలో చాలా తేడా కనిపించినా అది కేవలం [[తెలుగు]] వారు ఇతర ప్రాంతాలలో విస్తృత వ్యాప్తికి నిదర్శనం. ఆంధ్ర ప్రదేశ్ లో పండే ముఖ్యమయిన పంటలయిన వరి మరియు మిరప పంటలు ప్రస్ఫుటంగా ఈ వంటల్లో కనిపిస్తాయి. చాలా వరకూ సాంప్రదాయక వంటలు బియ్యం ఇంకా మిరప వాడకంతోనే అధికంగా చేస్తారు. మసాలా దినుసులు కూడా అత్యధికంగా వాడబడతాయి. శాకాహారమయినా, మాంసాహారమయినా, లేక చేపలు (ఇతర సముద్ర జీవాలు) ఆధారిత ఆహారమయినా అన్నిట్లోనూ వంటలు భేషుగ్గా ఉంటాయి. పప్పు లేనిదే ఆంధ్ర ఆహారం ఉండదు. అలానే టొమాటోలు మరియు చింతపండు వాడకమూ అధికమే! తెలుగు వంటకాలలో ప్రత్యేకతను సంతరించుకున్నవి ఊరగాయలు. ఆవకాయ మొదలుకొని అన్ని రకాల కూరగాయలతో ఊరగాయ చేసుకోవడం తెలుగు వారికేవారు చేసుకోవడం పరిపాటిగా చెల్లయిందిఉంది.
====ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ====
{{ప్రధాన వ్యాసం|ఆంధ్ర వంటకాలు}}
"https://te.wikipedia.org/wiki/కూర" నుండి వెలికితీశారు