ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు

చి జిల్లాకు చెందిన మండలాలు మూస చేర్చాను
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సెప్టెంబరు 13, 2011 → 2011 సెప్టెంబరు 13 (2), లంను → లాన్ని , అప్పర using AWB
పంక్తి 23:
 
== ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు. ==
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా లొగడలోగడ ఖమ్మం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధిలో ఉన్న ఇల్లందు (యల్లెందు/Yellandu) మండలంనుమండలాన్ని (1+6) గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.<ref name="”మూలం”2">https://www.tgnns.com/telangana-new-district-news/kothagudam-district/badradri-district-kothagudem-district-final-notification-go-237/2016/10/11/</ref>
 
== పట్టణ విశేషాలు ==
పంక్తి 36:
 
* సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల - 1977లో ప్రారంభమైంది.
* సింగరేణి కాలరీస్ అప్పర్ప్రాథమికోన్నత ప్రాథమిక స్కూలుపాఠశాల - 1979/80లో ప్రారంభమైంది.
* కాకతీయ కాన్సెప్త్ స్కూలుపాఠశాల - 2010 లో ప్రారంభమైంది
* మాంటిసొరి ఉన్నత పాఠశాల
* సాహితి, మెరిట్, సాధన, రవీంద్రభారతి జూనియర్ కాలేజీలు
పంక్తి 49:
 
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13, 2011 నుంచి 2011 అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
*[[ఇల్లందు|ఎల్లెందు]]
"https://te.wikipedia.org/wiki/ఇల్లెందు" నుండి వెలికితీశారు