కెనడా: కూర్పుల మధ్య తేడాలు

చి (GR) File renamed: File:Canada koppen.svgFile:Canada Köppen.svg Criterion 3 (obvious error) · Correction of the spelling of the name.
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్కూల్ → పాఠశాల, ధృవ → ధ్రువ, బాష → భాష using AWB
పంక్తి 100:
|year = 2001
|isbn = 0-8020-8293-9
|pages - 1-22 }}</ref> 1867లో సమాఖ్య ఏర్పడిన తరువాత, ''కెనడా'' అనే పేరు చట్టబద్దంగా కొత్త దేశానికి<ref>క్రీటన్, డోనాల్డ్. 1956. ద రోడ్ టు కోన్ఫెడెరేషన్. p. 421.హౌగ్టన్ మిఫ్ఫ్లిన్: బోస్టన్; p. 421.</ref> ఈయబడింది.''డొమీనియన్'' (సాల్మ్ 72:8 లోని ఒక పదం) <ref>{{cite book| last=Clarke| first=Michael| title=Canada: Portraits of the Faith| year=1998| page=60}}</ref>, ఆ దేశ బిరుదుగా<ref>{{cite book| first=J. E.| last=Hodgetts| coauthors=Gerald Hallowell| year=2004| chapter=Dominion| title=Oxford Companion to Canadian History| location=Toronto| publisher=Oxford University Press| isbn=0195415590| page=183}}</ref> తీర్మానించబడింది; ఈ రెండు పదాలను కలిపి ''డొమీనియన్ ఆఫ్ కెనడా'' అని 1950 సంవత్సరాల దాకా వాడేవారు. కెనడా తన రాజకీయ స్వయంప్రతిపత్తిని యునైటెడ్ కింగ్డం నుండి ధృవపరచుకున్నాకధ్రువపరచుకున్నాక, ఆ ఫెడెరల్ ప్రభుత్వము ''కెనడా'' అనే పేరును దేశ పత్రాలలో మరియు ఒప్పందాలలో వాడడం ఎక్కువ చేశారు. 1982లో జాతీయ సెలవుదినము యొక్క పేరును డొమీనియన్ డే నుండి కెనడా డేగా మార్చటంలో ఆ ఉద్దేశము స్పష్టంగా కనిపిస్తుంది.<ref>{{cite web| title=Government of Canada Events 2009 Canada Site| publisher=Minister of Public Works and Government Services Canada|date= 2009-10-19| accessdate=2009-10-19| url=http://canada.gc.ca/whats-quoi/nel_fg-eng.html#July}}</ref>
 
== చరిత్ర ==
పంక్తి 242:
===విద్య ===
[[2012]] " ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కో - ఆపరేషన్ అండ్ డెవెలెప్మెంటు " (ఒ.ఇ.ఇ.డి) నివేదిక ఆధారంగా ప్రపంచంలో అధికంగా విద్యావంతులున్న దేశాలలో కెనడా ఒకటి అని తెలియజేస్తుంది.<ref name=oecd>{{cite web |url=http://www.oecd.org/edu/Canada-EAG2014-Country-Note.pdf |title=Education at a Glance 2014|format=PDF |publisher=Organisation for Economic Co-operation and Development |date= 2014 |accessdate= December 21, 2015}}</ref> కెనడా వయోజన విద్యలో ప్రంపంచంలో మొదటి స్థానంలో ఉంది. కెనడాలోని 51% వయోజనులు కనీసం అండర్ గ్రాజ్యుయేట్ కాలేజ్ లేక యూనివర్శిటీ డిగ్రీ విద్యను కలిగి ఉన్నారు.<ref name=oecd/>
కెనడా విద్యకొరకు జి.డి.పి.లో 5.3% వ్యయం చేస్తుంది.<ref>{{cite web |url=http://data.worldbank.org/indicator/SE.XPD.TOTL.GD.ZS |title=Government expenditure on education as % of GDP (%) |publisher=World Bank |date=2015 |accessdate= January 4, 2016}}</ref> టెర్రిటరీ ఎజ్యుకేషన్ కొరకు కెనడా ఒక్కొక విద్యార్థి కొరకు 20,000 డాలర్లు పెట్టుబడి పెడుతుంది.<ref>{{cite web | url=http://www.oecd.org/education/skills-beyond-school/48630868.pdf | title=Financial and human resources invested in Education | publisher=OECD | date=2011 | accessdate=July 4, 2014}}</ref> [[2014]] గణాంకాల ఆధారంగా 25-64 మద్య వయసున్న 89% వయోధికులు హైస్కూల్హైపాఠశాల డిగ్రీతో సమానమైన విద్యార్హత కలిగి ఉన్నారని తెలుస్తుంది.<ref name=OECDBLI>{{cite web|url=http://www.oecdbetterlifeindex.org/countries/canada/|title=Canada|work=[[OECD Better Life Index]]|publisher=OECD|year=2014|accessdate=February 13, 2015}}</ref>[[1982]]లో సెక్షన్ 23 చట్టానికి అంగీకారం లభించిన తరువాత కెనడా అంతటా ఇంగ్లీష్ మరియు ఫ్రెంచ్ భాషలలో విద్యావకాశం లభిస్తుంది.<ref name="Epstein2008">{{cite book|author=Irving Epstein|title=The Greenwood Encyclopedia of Children's Issues Worldwide|url=https://books.google.com/books?id=FI3zJQzOdcIC&pg=PA73|year=2008|publisher=Greenwood Publishing Group|isbn=978-0-313-33617-1|page=73}}</ref> కెనడియన్ ప్రొవింసెస్ మరియు టెర్రిటరీలు కెనడా విస్యావిధానానికి బాధ్యత వహిస్తుంది.<ref name="MontesinosVela2013">{{cite book|author1=Vicente Montesinos|author2=José Manuel Vela|title=Innovations in Governmental Accounting|url=https://books.google.com/books?id=rqzwBwAAQBAJ&pg=PA305|year=2013|publisher=Springer Science & Business Media|isbn=978-1-4757-5504-6|page=305}}</ref> 5-7 నుండి 16-18 సంవత్సరాల మధ్య నిర్భంధవిద్య అమలులో ఉంది.<ref>{{cite web | publisher = Council of Ministers of Education, Canada | title = Overview of Education in Canada | url= http://www.educationau-incanada.ca/index.aspx?action=educationsystem-systemeeducation&lang=eng | archiveurl= http://www.webcitation.org/5mYLss1b9?url=http://www.educationau-incanada.ca/index.aspx?action%3Deducationsystem-systemeeducation%26lang%3Deng | archivedate=January 5, 2010 | accessdate=October 20, 2010 }}</ref> ఇందువలన వయోజన విద్య 99%నికి చేరుకుంది.<ref name=cia/> [[2002]]లో 25-64 మద్యవయస్కులలో 43% సెకండరీ విద్యార్హత కలిగి ఉన్నారు. 25-34 మద్య వయస్కులలో 51% పోస్ట్ సెకండరీ విద్యార్హత కలిగి ఉన్నారు.<ref>{{cite web | publisher = Department of Finance Canada | title = Creating Opportunities for All Canadians | url= http://www.fin.gc.ca/ec2005/agenda/agc4-eng.asp| date = November 14, 2005 | accessdate=May 22, 2006}}</ref> " ది ప్రోగ్రాం ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసోసియేషన్ " కెనడియన్ విద్యార్థులు ఒ.ఇ.సి.డి. సరాసరి కంటే అధికంగా విద్యార్హత కలిగి ఉన్నారని (ప్రత్యేకంగా సైన్సు మరియు రీడింగ్) సూచిస్తుంది.<ref>{{cite web|url=http://www.oecd.org/dataoecd/54/12/46643496.pdf|title=Comparing countries' and economies' performances|publisher=OECD|year=2009|accessdate=May 22, 2012}}</ref><ref>{{cite web|url=http://www.ctvnews.ca/canadian-education-among-best-in-the-world-oecd-1.583143|title=Canadian education among best in the world: OECD|publisher=CTV News|date=December 7, 2010|accessdate=February 15, 2013}}</ref>
 
===సంప్రదాయ ప్రజలు ===
పంక్తి 312:
=== సఙా భాషలు ===
కెనడా సఙాఅభాషలకు నిలయం. వీటిలో రెండు స్థానిక భాషలు ఉన్నాయి. అమెరికన్ సఙా భాష దేశం అంతటా వాడుకభాషగా ఉండడమేకాక ఎ.ఎస్.ఎల్. ప్రాథమిక మరియు మాధ్యమిక పాఠశాలలో బోధించబడుతున్నాయి.<ref name="JepsenClerck2015">{{cite book|last1=Jepsen|first1=Julie Bakken|last2=Clerck|first2=Goedele De|last3=Lutalo-Kiingi|first3=Sam|title=Sign Languages of the World: A Comparative Handbook|url=https://books.google.com/books?id=5ZqnCgAAQBAJ&pg=PA702|year=2015|publisher=De Gruyter|isbn=978-1-61451-817-4|page=702}}</ref>
క్యూబెక్ సఙా భాష క్యూబెక్‌లో మాత్రమే వాడుకలో ఉంది. న్యూబర్న్‌స్విక్, ఒంటారియో మరియు మనిటోబా ప్రాంతంలో ఈ భాష ఫ్రాంకోఫోన్ ప్రజలలో గుర్తించతగినంతగా వాడుకలో ఉన్నాయి. ఫ్రాంకోఫోన్ ప్రజలతో ఈ బాషకున్నభాషకున్న చారిత్రక అనుబంధమే ఇందుకు ప్రధానకారణం.<ref name="BaileyDolby2002">{{cite book|last1=Bailey|first1=Carole Sue|last2=Dolby|first2=Kathy|last3=Campbell|first3=Hilda Marian|title=The Canadian Dictionary of ASL Canadian Cultural Society of the Dead|url=https://books.google.com/books?id=_D_ZRFm_4EsC&pg=PR11|year=2002|publisher=University of Alberta|isbn=978-0-88864-300-1|page=11}}</ref>
ప్లెయింస్ సఙా భాష కాలనైజేషన్‌కు ముందు ఉత్తర అమెరికాలో వాడుకలో ఉండేది. పలు ఫస్ట్ నేషన్ ప్రజలకు ఇది వాడుక భాషగా ఉంది.
<ref name="NapierLeeson2016">{{cite book|last1=Napier|first1=Jemina|last2=Leeson|first2=Lorraine|title=Sign Language in Action|url=https://books.google.com/books?id=RxvxCgAAQBAJ&pg=PA123|year=2016|publisher=Palgrave Macmillan UK|isbn=978-1-137-30977-8|page=123}}</ref> ఇనుయిట్ సఙా భాష నునవుట్ లోని ఇనుయిట్ ప్రజలకు వాడుకభాషగా ఉంది.<ref name="ZeshanVos2012">{{cite book|last1=Zeshan|first1=Ulrike|last2=Vos|first2=Connie de|title=Sign Languages in Village Communities: Anthropological and Linguistic Insights|url=https://books.google.com/books?id=OkQLCNql6yEC&pg=PA182|date= 2012|publisher=Walter de Gruyter|isbn=978-1-61451-149-6|page=182}}</ref> నోవా స్కూటియా, న్యూ బ్రన్‌స్విక్ మరియు ప్రింస్ ఎడ్వర్డ్ దీవిలో మారీటైం సఙా భాష వాడుకలో ఉంది.<ref name="SchembriLucas2015f">{{cite book|last1=Schembri|first1=Adam C.|last2=Lucas|first2=Ceil|title=Sociolinguistics and Deaf Communities|url=https://books.google.com/books?id=awBEBgAAQBAJ&pg=PA50|year=2015|publisher=Cambridge University Press|isbn=978-1-107-05194-2|page=50}}</ref>
"https://te.wikipedia.org/wiki/కెనడా" నుండి వెలికితీశారు