గోదావరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ( → ( (2) using AWB
పంక్తి 125:
{{అయోమయం}}
 
'''గోదావరి నది''' [[భారత దేశము]]లో [[గంగ]], [[సింధు]] తరువాత అతి పెద్ద నది. ఇది [[మహారాష్ట్ర]] లోని [[నాసిక్]] దగ్గరలోని త్రయంబకంలో, [[అరేబియా సముద్రము|అరేబియా సముద్రానికి]] 80 కిలో మీటర్ల దూరంలో జన్మించి,[[నిజామాబాదు]] జిల్లా రెంజల్ మండలం కందకూర్తి వద్ద [[తెలంగాణ]]లోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత [[ఆదిలాబాదు]],[[కరీంనగర్]], [[ఖమ్మం]] జిల్లాల గుండా ప్రవహించి [[ఆంధ్ర ప్రదేశ్]] లోనికి ప్రవేశించి [[తూర్పు గోదావరి]] మరియు [[పశ్చిమ గోదావరి]] జిల్లాల గుండా ప్రవహించి [[బంగాళా ఖాతము]]లో సంగమిస్తుంది. గోదావరి నది మొత్తం పొడవు 1465 కిలోమీర్లు <ref>Eenadu special edition, 12 July, 2015</ref>. ఈ నది ఒడ్డున చాలా ప్రఖ్యాత పుణ్యక్షేత్రములు మరియు పట్టణములు ఉన్నాయి. [[భద్రాచలము]], [[రాజమండ్రి]] వంటివి మచ్చుకు కొన్ని. [[ధవళేశ్వరం]] దగ్గర అఖండ గోదావరి (గౌతమి) ఏడు పాయలుగా చీలుతుంది. అవి [[గౌతమి (నది)|గౌతమి]], వశిష్ఠ, వైనతేయ, [[ఆత్రేయ]], [[భరద్వాజ]], [[తుల్యభాగ]] మరియు కశ్యప. ఇందులో, [[గౌతమి (నది)|గౌతమి]], వశిష్ఠ, వైనతేయలు మాత్రమే ప్రవహించే నదులు. మిగిలినవి అంతర్వాహిని ([[:en:conceal|conceal]]) లు. ఆ పాయలు [[సప్తర్షులు|సప్తర్షుల]] పేర్ల మీద పిలువబడుతున్నాయి.
 
== గోదావరి నది ఇతిహాసం ==
"https://te.wikipedia.org/wiki/గోదావరి" నుండి వెలికితీశారు