బెల్గాం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎విద్య: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్కూల్ → పాఠశాల (5) using AWB
చి →‎విద్య: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పాఠశాలస్ → పాఠశాలలు, పాఠశాల ఆఫ్ → స్కూల్ ఆఫ్ using AWB
పంక్తి 253:
 
==విద్య==
బెల్గవిలో విశ్వేశ్వరయ్యా టెక్నాలజీ యూనివర్శిటీ ఉంది. కర్నాటక రాష్ట్ర మొత్తం టెక్నికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలు ఈ విశవవిద్యాలయం ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. జిల్లాలో విమాన సిబ్బంది ట్రైనింగ్ పాఠశాల, సంబ్ర వద్ద ఉన్న భారత వైమానిక దళం శిక్షణా కేంద్రం. మరాఠా లైట్ ఇన్ఫాంట్రీ బెలగావి సైనిక విభాగ కార్యాలయం ఉంది. కమాండో పాఠశాల మరియు జంగిల్ వార్‌ఫేర్ పాఠశాల మరియు భారత సైన్యం మొదలైన ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయి. జిల్లాలో కర్నాటక లింగాయత్ (కె.ఎల్.ఈ), ఎజ్యుకేషన్ సొసైటీ (బెల్గవి), ది కె.ఇ.ఎల్.ఎస్. హాస్పిటల్ ఆఫ్ బెల్గవి, (ఆసియాలో రెండవ పెద్ద ఆసుపత్రిగా గుర్తించబడుతుంది), మెడికల్ కౌంసిల్ ఆఫ్ ఇండియా, (ఇది రీజనల్ సెంటర్) మరియు ఇండియన్ ఇంస్టిట్యూట్ ఆఫ్ హైడ్రాలజీ, వ్యాక్సిన్ ఇంస్టిట్యూట్ కూడా ఉన్నాయి. [[1945]] నాల్గవ కింగ్ జార్జ్ ఇండియా మిలటరీ పాఠశాలస్‌లోపాఠశాలలు‌లో ఒకటైన మిలటరీ పాఠశాలస్కూల్ ఆఫ్ బెల్గవి (ప్రింసిపల్ - లిమిటెడ్ కొ) స్థాపించాడు.
 
==ఆకర్షణలు==
"https://te.wikipedia.org/wiki/బెల్గాం_జిల్లా" నుండి వెలికితీశారు