హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్కూల్ → పాఠశాల (4) using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[హైదరాబాదు]] నగరంలో ఉన్న వివిధ ప్రదేశాల గురించి ఈ వ్యాసంలో చదువవచ్చును. హైదరాబాదులో చాలా ప్రదేశాలకు చివరన ఆబాద్ అని, గూడ అన్న పదాలు వస్తాయి. [[భాగ్యనగరం]], [[అత్రఫ్-ఎ-బల్దా]] {{fact|date=May 2015}}లు నగరానికి పూర్వపు పేర్లు. మొఘల్‌ చక్రవర్తి ఔరంగాజీబు నియామకం చేసిన మొదటి సుబేదారు ముబారెజ్‌ఖాన్‌ హయాంలో... హైదరాబాద్‌ నగరం చుట్టూ ప్రాకారం నిర్మించారు. ఆరు మైళ్లు విస్తరించిన ఈ గోడను శత్రువులు ఏమాత్రం ఎక్కలేని విధంగా రాళ్లతో నిర్మించారు. దీన్ని నిర్మించడానికి 16 సంవత్సరాలు పట్టింది! ఈ కుడ్యానికి 13 ద్వారాలు (దర్వాజాలు), 13 కిటికీలను ఏర్పాటు చేశారు. రాత్రిపూట భద్రత కోసం దర్వాజాలు మూసేవారు. ఒకసారి రాత్రి దర్వాజాలు మూశారంటే ఎట్టి పరిస్థితిలోనూ తెల్లవారుజాము వరకు తెరచేవారు కాదు. వీటిని చాదర్‌ఘాట్‌ నుంచి దబీర్‌పురా వరకు అప్పటి నగరం చుట్టూ నిర్మించారు. 13 ద్వారాలకు ఆయా ప్రాంతాలను బట్టి పేర్లు పెట్టారు. చాదర్‌ఘాట్‌ దర్వాజ, ఢిల్లీ దర్వాజా, అఫ్జల్‌ దర్వాజ, పురానాపూల్‌ దర్వాజ, దూద్‌బౌలీ దర్వాజ, యాకుత్‌పుర దర్వాజ, డబీర్‌పుర దర్వాజ వాటిలో కొన్ని.<ref name=" రంగారెడ్డి జిల్లా వెబ్ సైటు" >[http://nird.ap.nic.in/ranga_reddy.html రంగారెడ్డి జిల్లా వెబ్ సైటు]</ref>
[[ఫైలు:Hyderabad aerial view.jpg|right|thumb|200px220x220px|హైదరాబాదు నగరంలో ఒక భాగం]]
[[ఫైలు:Birla Mandir in Hyderabad, 2015.JPG|right|thumb|200px220x220px| బిర్లా మందిరం]]
[[దస్త్రం:Mojamjahi Market.JPG|right|thumb|200px220x220px|మోజంజాహి మార్కెట్]]
[[దస్త్రం:DSC00290.JPG|thumb|right|నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్]]
[[దస్త్రం:Hyderabad nijam's palace main gate. in hyderabad.JPG|thumb|right|హైదరాబాద్. నిజాం పాలెస్ ముఖ ద్వార]]