"రాజారావు (ఆంగ్ల రచయిత)" కూర్పుల మధ్య తేడాలు

 
==రచనలు==
ఇతడు తన రచనా వ్యాసంగంపు తొలిదశలో ఫ్రాన్సు దేశంలో ఫ్రెంచి, ఇంగ్లీషు, కన్నడ భాషలలో కథలు వ్రాశాడు. 1939లో ఛేంజింగ్ ఇండియా అనే సంకలనానికి సంపాదకునిగా, విదర్ ఇండియా అనే పుస్తకాన్ని ఇక్బాల్‌ సింగ్‌తో కలిసి సహసంపాదకునిగా ప్రచురించాడు. [[జవహర్‌లాల్ నెహ్రూ]] వ్రాసిన సోవియట్ రష్యా సమ్‌ రాండమ్‌ స్కెచెస్ అండ్ ఇంప్రెషన్స్ అనే పుస్తకానికి సంపాదకుడిగా ఉన్నాడు. ఇతడు జాతీయోద్యమంలో పాల్గొన్న అనుభవాలు ఇతని తొలి నవల "కాంతాపుర"లోను కథా సంకలనం "ది కౌ ఆఫ్ ది బ్యారికేడ్స్"లోను ప్రతిఫలించాయి. ఫ్రాన్స్ నుండి తిరిగి వచ్చిన చాలా కాలం తర్వాత 1960లో ఇతడు "ద సర్పెంట్ అండ్ ద రోప్" రచించాడు. దీనిలో భారతీయ పాశ్చాత్య సంస్కృతుల మధ్య సంబంధాలను నాటకీయ ఫక్కీలో వర్ణించబడింది. ఈ నవల పేరులోని సర్పం (Serpent) భ్రాంతికి, త్రాడు (Rope) వాస్తవానికి ప్రతీకలు<ref>Ahmed Ali, "Illusion and Reality": The Art and Philosophy of Raja Rao, Journal of Commonwealth Literature, Leeds, July 1968, No.5.</ref>.
 
ఇతని రచనల జాబితా
===Fiction: Novels===
===నవలలు===
* ''Kanthapura'' (1938)
* ''The Serpent and the Ropeకాంతాపుర'' (19601938)
* ''ద సర్పెంట్ అండ్ ద రోప్'' (1960)
* ''The Cat and Shakespeare: A Tale of India'' (1965)
* ''ద క్యాట్ అండ్ షేక్స్‌పియర్: ఎ టేల్ ఆఫ్ ఇండియా'' (1965)
* ''Comradeకామ్రేడ్ Kirillovకిరిలోవ్'' (1976)<ref>{{cite web|last1=reserved|first1=the complete review - all rights|title=Comrade Kirillov - Raja Rao|url=http://www.complete-review.com/reviews/india/raoraja1.htm|website=www.complete-review.com}}</ref>
* ''The Chessmaster and His Moves'' (1988)
* ''ద చెస్ మాస్టర్ అండ్ హిజ్ మూవ్స్'' (1988)
* ''ఆన్ ది గంగా ఘాట్ '' (1989)
 
===కథా సంకలనాలు===
===Fiction: Short story collections===
*''The Cowకౌ ofఆఫ్ theది Barricadesబ్యారికేడ్స్'' (1947)
*''The Policemanపోలీస్‌మాన్ andఅండ్ the Roseరోజ్'' (1978)
**''ద ట్రూ స్టోరీ ఆఫ్ కనకపాల''
**''The True Story of Kanakapala, Protector of Gold''
**''Inఇన్ Khandeshఖందేష్''
**''కంపేనియన్స్''
**''Companions''
**''ద కౌ ఆఫ్ ది బ్యారికేడ్స్''
**''The Cow of the Barricades''
**''Akkayyaఅక్కయ్య''
**''ద లిటిల్ గ్రామ్‌ షాప్''
**''The Little Gram Shop''
**''Javniజవని''
**''Nimkaనిమ్క''
**''ఇండియా ఎ ఫేబుల్''
**''India—A Fable''
**''ద పోలీస్‌మాన్ అండ్ ద రోజ్''
**''The Policeman and the Rose''
*''On the Ganga Ghat'' (1989)
 
===కాల్పనికేతర సాహిత్యం===
===Non-fiction===
* ''ఛేంజింగ్ ఇండియా: ఏన్ ఆంథాలజీ'' (1939)
* ''Changing India: An Anthology'' (1939)
* ''Tomorrowటుమారో'' (1943–44)
* ''Whitherవిదర్ Indiaఇండియా?'' (1948)
* ''ద మీనింగ్ ఆఫ్ ఇండియా'', వ్యాసాలు (1996)
* ''The Meaning of India'', essays (1996)
* ''ద గ్రేట్ ఇండియన్ వే: ఎ లైఫ్ ఆఫ్ మహాత్మాగాంధీ'', జీవిత చరిత్ర (1998)
* ''The Great Indian Way: A Life of Mahatma Gandhi'', biography (1998)
 
===సంపుటాలు===
===Anthologies===
* ''The Bestబెస్ట్ ofఆఫ్ Raja Raoరాజారావ్'' (1998)
* ''5 ఇండియన్ మాస్టర్స్'' (రాజారావు, [[రవీంద్రనాధ టాగూరు|రవీంద్రనాథ్ ఠాగూర్], [[ప్రేమ్‌చంద్]], డా. [[ముల్క్ రాజ్ ఆనంద్]], [[కుష్వంత్ సింగ్]]) (2003).
* ''5 Indian Masters'' (Raja Rao, [[Rabindranath Tagore]], [[Premchand]], Dr. [[Mulk Raj Anand]], [[Khushwant Singh]]) (2003).
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2326803" నుండి వెలికితీశారు