దక్షిణ భారతదేశం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అసెంబ్లీ → శాసనసభ (2), బాష → భాష using AWB
పంక్తి 81:
దక్షిణ భారతంలో ద్రవిడ భాషలు ప్రధానమైనవి. ద్రవిడ భాషలు సుమారుగా 73 ఉన్నాయి.<ref>[http://www.ethnologue.com/show_family.asp?subid=90422 Language Family Trees - Dravidian.] [[Ethnologue]].</ref>. ద్రవిడ భాషల పుట్టుక మరియు వివిధ భాషలతో సంబంధం గురించి వివిధ బాషా శాస్త్రజ్ఞులు వేరు వేరు రకాలుగా చెపుతారు. 1816 లో బ్రిటిష్ అధికారి అయిన ఫ్రాన్సిస్ ఎలిస్ (Francis W. Ellis) ద్రవిడ భాషలను ఏ ఇతర భాషా సమూహానికి చెందని భాషలుగా అభివర్ణించాడు. ద్రవిడ భాషల్లో ప్రధానమైనవి [[తెలుగు]], తమిళం, కన్నడ మరియు మలయాళం. ద్రవిడ భాషలను దక్షిణ ద్రవిడ భాషలు, దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించవచ్చు. తమిళం, మలయాళం, కన్నడ మరియు తులు భాషలను దక్షిణ ద్రవిడ భాషలుగాను; తెలుగు మరియు గోండి లను దక్షిణ మధ్య ద్రవిడ భాషలుగాను విభజించారు. 1956 లో ఏర్పడిన భాషాప్రయుక్త రాష్ట్రాలలో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, కేరళ మరియు తమిళనాడు రాష్ట్రాలుగా విభజించారు.
 
2001 జనాభా లెక్కల ప్రకారం తెలుగు 8 కోట్లతో హిందీ తరువాతి స్థానాన్ని ఆక్రమించింది. 6.4 కోట్లతో తమిళం, 5 కోట్లతో కన్నడ మరియు 3.57 కోట్లతో మలయాళం తరువాతి స్థానాలు ఆక్రమించాయి. తెలుగు,తమిళం,కన్నడ,సంస్కృతం భాషలను భారత దేశ ప్రభుత్వం ప్రాచీన భాషలుగా (Classical Languages) గుర్తించింది. ఈ నాలుగు భాషలను జాతీయ భాషలుగా గుర్తించారు. [[ఇండో-ఆర్యన్]] సమూహానికి చెందిన కొంకణి భాషను [[గోవా]], [[కోస్తా కర్ణటక]], [[కేరళ]] మరియు [[మహారాష్ట్ర]]ల యందు విరివిగా మాట్లాడుతారు. [[కొంకణి]] భాష మీద కన్నడ మరియు మలయాళం భాషల ప్రభావం ఎక్కువగా వుండి ఈ రెండు భాషలనుండి చాలా పదాలను అరువు తెచ్చుకుంది. ఉత్తర దక్కను మరియు కొంకణ్ ప్రాంతాలలో [[మరాఠి]] ఎక్కువగా మాట్లాడుతారు. [[బార్కూరు]] సమీపంలో [[తులు]] బాషలోభాషలో వున్న శాసనాలు (inscriptions) లభ్యమయ్యాయి. వీటిని జాగ్రత్త పరచడం ఎంతైనా అవసరం.
 
== ఆదాయ వనరులు ==
పంక్తి 116:
[[ఆంధ్ర ప్రదేశ్]]లో మెజారిటీ కుసస్థులు [[కమ్మ]] (కమ్మ నాయుడు), [[రెడ్డి]] మరియు [[కాపు]], [[కర్నాటక]]లో [[వొక్కలిగ]] మరియు [[లింగాయతులు]], [[కేరళ]]లో [[నాయర్]] లేదా [[ఎలవ]], [[మహారాష్ట్ర]]లో [[కుంబి]]. సాధారణంగా ఈ కులస్థుల వారే [[ముఖ్యమంత్రి]] పదవిని అధిష్టిస్తారు. [[తమిళనాడు]]లో మెజారిటీ కులస్థులు [[వెన్నియార్]]లు, [[కొంగువెల్లలార్]]లు మరియు [[తేవార్]]లు. [[పి.యం.కే.]] అధ్యక్షుడు డా.రామదాస్, తమిళనాడునూ, బీహార్-జార్ఖండ్, మధ్యప్రదేశ్-ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్-ఉత్తరాఖండ్ లా విభజించాలని, సోనియా గాంధీని సూచించాడు.<ref name=tamilpolitics>Harris, Wyatt. [http://www.dcrcdu.org/dcrc/John%20Harriss.doc. "The Changing Politics of Tamil Nadu in the 1990s"]. <u>Political Mobilisation and Political Competition</u>. Dec 2004.</ref>
 
[[దస్త్రం:Soudha.jpg|thumb|left|200px|[[బెంగళూరు|బెంగలూరు]] లోని [[కర్నాటక]] అసెంబ్లీభవనంశాసనసభభవనం [[విధాన సౌధ]].]]
1980 వ దశకంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడైన [[నందమూరి తారక రామారావు]] [[తెలుగుదేశం పార్టీ]]ని నెలకొల్పటంతో రాష్ట్ర రాజకీయాలలో కాంగ్రెస్ ఏకచక్రాధిపత్యానికి అడ్డుకట్ట పడింది. కాంగ్రెస్ ఆధిక్యాన్ని సవాలు చేస్తూ మొత్తం నాలుగు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. 1995లో భారీ మెజారిటీతో గెలిచిన ఒక సంవత్సరం తర్వాత ఆయనకు, భార్య [[లక్ష్మీ పార్వతి]] మరియు కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన వివాధాల వలన తెలుగుదేశం పార్టీలో చీలిక వచ్చింది. చాలామంది పార్టీ సభ్యులు రామారావు అల్లుడైన [[నారా చంద్రబాబు నాయుడు]]ను సమర్థించడంతో తర్వాత ఆయన ముఖ్య మంత్రి అయ్యారు. నాయుడు సమాచార సాంకేతిక రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టడంలో విశేష కృషి చేశారు. మిగతా ప్రభుత్వాలకు మార్గదర్శకుడిగా నిలిచాడు. ఇటీవలి కాలంలో తెలంగాణా ప్రాంతంలో [[తెలంగాణా రాష్ట్ర సమితి]] ప్రత్యేక తెలంగాణా నినాదంతో ప్రభావాన్ని పుంజుకుంటోంది. ఈ పార్టీ ముఖ్య లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ నుంచి తెలంగాణా ప్రాంతాన్ని వేరు చేయడమే. అది జరిగితే అప్పుడు దక్షిణాదిలో ఇంకో రాష్ట్రం ఏర్పాటవుతుంది. 1990వ దశకంలో ఫ్యాక్షనిజంతో సతమతమైన కాంగ్రెస్ పార్టీ 2004 అసెంబ్లీశాసనసభ ఎన్నికల్లో [[వై. యస్. రాజశేఖర రెడ్డి]] నాయకత్వంలో, తెలంగాణా రాష్ట్ర సమితితో వ్యూహాత్మక సంధి కుదుర్చుకుని భారీ మెజారిటీతో గెలుపొంది, తెలుగుదేశం పార్టీని గద్దె దించడంలో సఫలీకృతమైంది.
 
[[జనతాదళ్]] ఇప్పటిదాకా దేశ రాజకీయాలలోకన్నా, కర్ణాటకలోనే ఎక్కువగా ప్రాచుర్యం పొందింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, మరియు బిజెపిలు ఇతర దక్షిణ భారతదేశ రాష్ట్రాల కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విజయాలను చవిచూస్తున్నాయి. కర్ణాటక రాజకీయాలను [[ఒక్కలిగ]] మరియు [[లింగాయతులు]] అనే రెండు కులాలు శాసిస్తున్నాయి.<ref name="karnatakapolitics">Price, Pamela. [http://www.isec.ac.in/Karnataka_Price16.5.05_aligned.pdf" Ideological Elements in Political Instability in Karnataka..."]. <u>University of Oslo</u></ref>. 1980లలో జనతాదళ్ దేశ రాజకీయాల్లోకి ప్రవేశంలో, [[రామక్రిష్ణ హెగ్డే]] ప్రముఖ పాత్ర పోషించాడు. అయితే అతని రాజకీయ ప్రత్యర్థి ఐన [[హెచ్ డి దేవెగౌడ]] (అప్పటి కర్ణాటక ముఖ్య మంత్రి) ప్రధాని అయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/దక్షిణ_భారతదేశం" నుండి వెలికితీశారు