వికాస్ పీడియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పనితీరు గణాంకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: వుంది. → ఉంది., లో → లో , ) → ) using AWB
చి →‎భాగస్వామ్యం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాష → భాష using AWB
పంక్తి 56:
==భాగస్వామ్యం ==
వికాస్ పీడియా అని పిలువబడే ఈ వెబ్ పోర్టల్ నిజ జీవితంలో అందరికీ అవసరమయ్యే, నమ్మకమైన సమాచార ఉత్పత్తులను, సేవలను గ్రామీణ భారతానికి వారి వారి స్థానిక భాషల్లో అందజేస్తుంది. ఇంటర్నెట్ వాడకం, ఇతర సమాచార పరిజ్ఞాన ఉపకరణాల వాడకం, జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ప్రజలు వారి జీవనోపాధులను మెరుగుపరుచుకోవడానికి ఈ పోర్టల్ అవకాశం కల్పిస్తుంది
వికాస్ పీడియా ప్రతి రాష్ట్రంలో విషయ సమాచారాభివృద్ధి మరియు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ పొర్తల్ రానున్న కాలంలో అన్ని భారతీయ బాషలుభాషలు అనువదించనుంది.
 
== పనితీరు గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/వికాస్_పీడియా" నుండి వెలికితీశారు