షహాద: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎లా ఇలాహా ఇల్ అల్లాహ్: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బాష → భాష using AWB
పంక్తి 14:
 
== లా ఇలాహా ఇల్ అల్లాహ్ ==
[[అరబ్బీ భాష|అరబ్బీ]] బాషలోభాషలో అల్లాహ్ అంటే దేవుడు. అల్లాహ్ అనేది అల్+ఇలాహ్ (The+God) అను రెండు పదాలు కలిసిన సంయోగము. లా ఇలాహా ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే [[దేవుడు]] లేడు అని అర్థం. అష్ హదు అన్ లా ఇలాహా ఇల్ అల్లాహ్ అంటే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడన్న సాక్ష్యాన్ని నేను ప్రవచిస్తున్నాను అని అర్థం.
 
== ఇవీ చూడండి ==
"https://te.wikipedia.org/wiki/షహాద" నుండి వెలికితీశారు