"జీన్-పాల్ సార్ట్రే" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., జరిగినది. → జరిగింది., లో → లో (2), గా → using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: బడినది. → బడింది., జరిగినది. → జరిగింది., లో → లో (2), గా → using AWB)
'''జీన్-పాల్ సార్ట్రే''' (Jean-Paul Sartre) ఒక ప్రముఖ ఫ్రెంచ్ [[తత్వవేత్త]]. ఆతను [[కార్ల్ మార్క్స్ |మార్క్సిజం]] మరియు [[అస్తిత్వవాదం]] పై రచనలు చేసేవాడు. అతను తాను మార్క్సిస్టునని చెప్పుకున్నప్పటికీ అతని రచనలు మార్క్సిజానికి దూరంగా ఉండేవి. అతనిలో మార్క్సిజానికి విరుద్ధమైన జడతత్వవాద ఆలోచనలు ఎక్కువగా ఉండేవి. కొన్ని విషయాలలో మాత్రం అతను మార్క్సిస్టులని బలంగా సమర్థించేవాడు. ఉదాహరణలు: రెండవ ప్రపంచ యుధ్ధం మరియు వియత్నాం యుద్ధం విషయాలలో ఇతను మార్క్సిస్టుల వైపే ఉన్నాడు.
 
1905వ సంవత్సరం, జూన్ 5వ తారీఖున పాశ్చాత్య నాగరికతకు మెట్టినిల్లుగా భాసించే [[పారిస్]] నగరం లో, మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు సార్ట్రే.మహా సంక్షోభమొకటి రాత్రింబవళ్ళును కాల్చివేస్తున్న ఆదుర్దినాలలో పారిస్ లోనూ, లోరోషెల్ లోనూ విద్యాభ్యాసం ముగించాడు. మూడు పదుల జీవితం నిండకుండానే 1930 నుండీనుండి వేదాంతశాస్త్రాన్ని బోధించే ఆచార్యుడిగా పొట్టపోసుకోవడంకోసం ప్రారంభించాడు.ఆచార్యుడిగా ఉండగానే కీర్క్ గార్డ్, హెయెడెగార్ వంటి ప్రముఖ దార్సినికుల రచనలు చదివి వారి ప్రభావానికి లోనయ్యాడు.ఆ ప్రభావమే తర్వాత తర్వాత [[అస్తిత్వవాదం]] గా పరిణమించింది.అయితే ఈ [[అస్తిత్వవాదం]], 2వ ప్రపంచయుద్ధానికి ముందు అతడు ప్రచురించిన రచనలలో మనకెక్కడా కనిపించదు.1939సం.లో సైన్యంలో చేరాడు.40 నిండీ నిండకుండానే శత్రువుల చేతికి చిక్కి జీవన్మరణాల మధ్య ఊగిసలాడాడు. కానీ విధి అనుకూలించి, ఎల్లాగో తప్పించుకొని పారిస్ చేరి అజ్ఞాతజీవితం ప్రారంభించి, ఆదరిద్రస్థితిలోనే పంచమాంగదళంలో చేరి పనిచేయడం ప్రారంభించాడు. తన జీవన విధానాన్ని, తను నమ్మినదానిని సర్వ ప్రపంచానికి తేటతెల్లం చేయాలని, [[సాహిత్యం|సాహిత్య]] కృషీవలుడై, అచిరకాలంలోనే అశేషమైన ప్రజాదరణను సంపాదించుకొని, పెక్కు నాటకాలను, నవలలను ప్రచురించాడు.
 
==రచనలు==
1943లో తన మొట్టమొదటి [[నాటకం]] '''హెయిస్ క్లోస్''' ను ప్రచురించాడు.ఈనాటకమే లండను నగరంలో '''విషస్ సర్కిల్''' అన్నపేరుతోనూ, [[న్యూయార్క్]] లో '''నో ఎగ్జిట్''' అన్నపేరుతోనూ ప్రచురించబడి ప్రదర్సనలోప్రదర్శనలో పెక్కుమంది విమర్సకులచేత అద్బుతమైనఅద్భుతమైన ప్రదర్సనగాప్రదర్శనగా పొగడబడినదిపొగడబడింది.అతన నాటక రచయితగా స్థిరపడడానికి ఈ రచన ఎంతో దోహదపడినది.ఆ తరువాత అదే సం. (1943)లోనే '''లేమోషెస్''' (The Flies / Les mouches) 1946లో '''మోర్ట్స్ సాంస్ సెపుల్చర్''' (Morts sans sépulture) '''లాపుటైరెస్ రెస్పెక్టుస్''' (The Respectful Prostitute / La putain respectueuse ) అన్న నాటకాలనూ వరుసగా ప్రచురించాడు.ఈ నాటకాలన్నె లండను నగర రంగస్థలం మీద ప్రదర్సించబడి ప్రేక్షకులను సంభ్రమాశ్చర్యచకితులను చేశాయి.అయితే సార్ట్రేకు సర్వప్రపంచంలోనూ ఎనలేని గౌరవాన్ని కూర్చి పెట్టినవి నలభై-నలభైఏడు లమధ్య '''లే కెమిన్ డిలా లిబర్టే''' అన్న పేరుతో అతను వాసిన నవలాత్రయం.ఈ నవలలో ఆధునిక మానవుడు అధికారదాహంతో రాజకీయ సుడిగుండాలలో చిక్కుకొని ఎలా తనను తాను హింసించుకుంటున్నదీ-అతి వాస్తవికంగా, నగ్నంగా, భయంకరంగా ఎక్సురే కళ్ళతో చిత్రీకరించాడు సార్ట్రే. ఈనగ్న చిత్రణం మూలాన ఆతని రచనలకు 1948లో బహిష్కార సన్మానం కూడా జరిగినదిజరిగింది.
 
'''ఎగ్జిస్టెన్షియలిజం''' అన్నపేరుతో సార్ట్రే ఆంగ్లంలో పిలవబడుతున్న సార్ట్రే జీవన ధృక్పధానికి [[అస్తిత్వవాదం]] అని తెలుగులోకి అనువదించి ప్రచారం చేశారు శ్రీ. [[పిలకా గణపతిశాస్త్రి]] గారూ తదితరులునూ.సార్ట్రే రచనలలో పెక్కింటికి ఈవాదం జీవనాడి.మానవుని ఉనికిని, ప్రపంచపు మనుగడను తెలియజెప్పే ఆతని తీవ్ర వేదన, ఈవాద రూపమై విశ్వానికి వెలుగునిస్తోంది. ఏది నిత్యమో, ఏది చిరయో, ఏది సార్వజనికమో దానిని గూర్చి తెలియజేస్తుంది ఈవాదం.వ్యక్తి స్వభావాన్నీ, మానవుని విచిత్రానుభూతులనూ తరచి తరచి జగద్రహస్య సిద్ధాంతాలను తేటతెల్లం చేస్తుందీ '''ఆస్తిత్వం'''. సర్వ ప్రపంచమూ ముందుకు సాగడానికి ఏకదలిక ముఖ్యమో ఏ కదలికలో జీవ గుణం నిబిడీకృతమై నడిపిస్తుందో ఆజీవగుణాన్నే అస్తిత్వం తెలియజేస్తుంది. [[కఠోపనిషత్తు]] లో చెప్పినట్టుగా ఇంద్రియములకు కారణ భూతములైన శబ్దాది విషయాలు స్వకార్యములయిన ఇంద్రియములకంటే సూక్ష్మములూ ప్రత్యగాత్మ భూతములూ అని ఈవాదమూ అంటుంది.ప్రతీవాడూ '''అహం''' అనుకుంటూనే తన బ్రతుకు గతిని నిర్ణయించుకుంటూంటాడు.ఈ అహాన్ని గూర్చిన స్పర్స అతని రక్తంలో జీర్ణమై ఉంటుంది.తనను గూర్చిన అహం భావం జ్ఞానం లేకుండా మనిషి బ్రతకడమే కష్ఠంకష్టం.అందుచేతనే ఈబ్రతుకులో నిత్యమనుకునె కొన్ని కొన్ని సత్యాలు వ్యక్తి గతమైనటువంటివి, ఆయా కాలాలకు, ఆయా పరిస్థితులకు తగినటువంటివే కాని, సార్వజనికములూ సార్వకాలికములు అయినటువంటివి కావు అని సార్ట్రే ప్రతిపాదిస్తాడు.
 
===చిన్న కధలు===
 
సార్ట్రే నవలలూ, నాటకాలే కాదు పెక్కు కధలుకథలు కూడా వ్రాశాడు.అయితే ఆచిన్న కధలనుకథలను, కధలుగాకథలుగా ఆధునికులు, కొంతమంది సమకాలీకులు ఒప్పొకోలేదు.కారణం ఈకధలలోఈకథలలో [[ఓ హెన్రీ]] కధలలోకథలలో కనిపించే ముగింపు బిగింపు కానీ సొమర్సెట్ మాం రచనలలో కొట్టొచ్చినట్లు కనబడే కధాక్ధనంగానీకథాక్ధనంగానీ, మనకు కనిపించవు.పైగా కొన్ని కొన్ని పూర్వ సాంప్రదాయాలలోసంప్రదాయాలలో కట్టుబాట్లలో సాంఘిక నిబంధనలలో చాందస మానస్తత్వాలలో పెరిగిన వారికి ఈ కధలుకథలు చదవగానే జుగుప్స, సాహిత్యమంటే భయం, సార్ట్రేమీద కోపం అనుకోకుండానే కలుగుతాయి.
ఉదాహరణకు: అది ఒక మాహానగరం లో, అనుక్షనం అరక్షణం విశ్రాంతి నెరుగని నాలుగురోడ్ల కూడలిలో, కూడలికి ఓప్రక్కగా ఎనిమిదంతస్తుల రాజ ప్రాసాదం లాంటి భవనం లో, చిట్ట చివరి అంతస్థుమీదఅంతస్తుమీద పిట్టగోడమీదకువంగీ, కిందరోడ్డుమీద పోతున్న జనాన్ని ముఖ్యంగా ఆడవాళ్ళను, మగవాళ్ళనూ నిశితంగా పరిశీలుస్తున్న ఓయువకుడు, యువకుడిమనస్సులో కొన్నికొన్ను విషపుటూహలూ కదిలిపోతున్నాయి. ఈఆడవారినీ, మగవారినీ నగ్నదేహులను చేసి వీధులలో నడిపిస్తే... ఆయువకుడి తాపత్రయం రేణువులుగానున్న ఆస్త్రీపురుషుల జఘనభాగాలను నగ్నంగా చూడాలను. ఇంత రాక్షస ప్రవృత్తి కల ఆయువకుడి మనస్థితిని అంత రాక్షసం గానూ చిత్రిస్తాడు సార్ట్రే. ఆయువకుడు ఆతరువాత స్త్రీ సౌఖ్యాన్వేషణలో ఒక చీకటి గదిలోకి జొరబడతాడు.ఆచీకటి గదిలో పట్టపగల్లా కోటి వోల్టుల దీపాలు ప్యారిస్ నగర స్త్రీ సౌందర్యమంతా అక్కడే కుప్పపోసినట్లుంది. ఒక యువతిని ఎన్నిక చేస్తాడు ఈ ఆధునిక ఉన్మాది.ఆస్త్రీ ఆతనివైపు అర్ధంకాని కనులతొ చూస్తుంటుంది.ఇంత ధర పెట్టీ యువకుడు తన నెందుకు కొన్నట్లా అని. అతడామెను మెల్ల మెల్లగా సమీపిస్తాడు. ప్రణయక్రీడా విశేషంకన్నా, ఆతడనిమిషుడై చూడడమే ఆమెకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉన్నట్లుండి ఆమెను నగ్నదేహం కమ్మంటాడు.తదుపరి ఆగదిలో ఒక మూలనుండి మరిక మూలకు నడవమంటాడు. ఇటువంటి సంఘటనలు సార్ట్రే రచనలలో చాలా వరకు కనిపిస్తాయి. సార్ట్రే నేటి సివిలైజేషన్ మోజును సిపిలైజైషన్ గా చూపించి ఆకర్షిస్తాడు.
 
==తెలుగులో సార్ట్రే==
విశ్వవ్యాప్తి చెందిన సార్ట్రే రచనలు అంతగా [[తెలుగు]]<nowiki/>లోకి అనువదించబడలేదు. కానీ, [[భాస్కరభట్ల కృష్ణారావు]]<nowiki/>గారి '''వెలువతో పూచిన పూచిక పుల్లలు''' శ్రీమతి [[లత]] చెప్పీ చెప్పకుండా అనువాదమూ అనుకరణా స్వేఛ్చగా చేసిన '''గాలి పడగలూ-నీటి బుడగలూ''' '''నీలి నేడలు''' మొదలగు నవలలూ, శ్రీ [[గొల్లపూడి మారుతీరావు]] గారి ఒకటి రెండు కధానీకాలుకథానీకాలు, శ్రెరాజ మన్నార్ [[రేడియో]]<nowiki/>లో ప్రచారం చేసిన నాటకాలు, సార్ట్రే ప్రభావానికి నిదర్సనాలునిదర్శనాలు. ఇటీవలి కాలంలో శ్రీ శ్రీ, కాశీభట్ల_వేణుగోపాల్, త్రిపుర రచనలలో సార్ట్రే అస్తిత్వవాదం తీరు కొంతకనిపిస్తుంది.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2327084" నుండి వెలికితీశారు