శ్యామశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కలవు. → ఉన్నాయి., కలదు. → ఉంది., చినది. → చింది., లు → ల using AWB
పంక్తి 1:
[[దస్త్రం:Shyamasastri.jpg|250px|right|thumb|శ్యామశాస్త్రి]]
సంగీత త్రిమూర్తులలో మూడవవాడైన '''[[శ్యామశాస్త్రి]]''' ([[ఏప్రిల్ 26]], [[1763]] - [[ఫిబ్రవరి 6]], [[1827]]) ప్రసిద్ధ [[కర్ణాటక సంగీతము|కర్ణాటక]] సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు.
[[కర్నూలు జిల్లా]]<nowiki/>లోని [[కంభం]]<nowiki/>లో శ్యామశాస్త్రి తల్లిదండ్రులు ఉండెడివారు.[[మహమ్మదీయులు|మహమ్మదీయుల]] దండయాత్రలకు బెదరి వీరు కంచిక్షేత్రం చేరుకొనిరి. [[ఆదిశంకరులు|ఆదిశంకరు]]<nowiki/>లకు ఆరాధ్యమగు కంచి [[కామాక్షి]] విగ్రహం వీరికి అక్కడ లభించినదిలభించింది. అటుపై కాంచీపురంబున ఆకాలమున (క్రీ.శ.16వ) శ్రీ బంగారు కామాక్షి దుష్ట తురకల కలహమువలన పూజారులను, ఔత్తరులైన కొన్ని సాంస్థానీకులతో శ్యామశాస్త్రి తల్లి దండ్రులు వెడలి, శ్రీపురమను తిరువారూరి క్షేత్రమునకువచ్చి, రమారమి 35సం.లవరకు తంజపురిరాజుల వలన నేర్పరుపబడిన పూజోపచారాదుల అంగీకరించుకొనిరి. వీరు అత్యంత శ్రీమంతులు. శ్రీ శ్యామశాస్త్రి తల్లిదండ్రులు శ్రీ కామాక్షిని అత్యంతభక్తితో పూజించుకొని యుండుటయుకాక, తమకు అప్పటికి [[పుత్రుడు]] లేనందున ప్రతిమాసమునందును, కడపటి స్థిరవారములో వేంకటాచలపతికి ప్రీతిగా [[బ్రాహ్మణులు|బ్రాహ్మణ]] సంతర్పణలు చేసుకొనిఉండెడినప్పుడు, ఒక స్థిరవారమున ఒక బ్రాహ్మణుని మీద వేంకటాచలపతి యావేశించి "ఓ దంపతులారా! మీకు ఒక సం.లోపల యశోవంతుడైన ఒక పుత్రుడు కలుగునని" చెప్పినట్లే ఇతనితల్లి గర్భవతిఅయి క్రీ.శ1763లో చిత్రభానుసం. [[మేషరాశి|మేష]] రవి కృత్తికా నక్షత్రమునందు శ్రీనగరమను తిరువారూరిలో శ్యామశాస్త్రి లుశ్యామశాస్త్రిలు జన్మించిరి ఒక కధకథ ప్రాచుర్యములో కలదుఉంది.శ్యామశాస్త్రిగారికి పేదరికము ఏమిటో తెలియదు.మంచిభోక్త.ఆత్మకింపైన [[భోజనము]], తాంబూలాది రసాస్వాదన వీరికి ఇష్టము. తమ కష్టసుఖములను తెలుపు [[కీర్తనలు]], లేక దైన్యరస ప్రధానములగు [[భక్తి]] పిలుపులు వీరియందు కానరావు.ఇతనికి నాదము ఆత్నానందముకొరకు ఉపాసించి సాధించిన వస్తువు.ఇతని కీర్తనలందు ఉల్లాసము, ఉత్సాహము, తాళ ప్రదర్సనవలనప్రదర్శనవలన చేకూరు చురుకుదనము గమనించి తేరవలసిన గుణములు.
శ్యామశాస్త్రి గారి కీర్తనలు సుమారు 20 బాగా వాడుకలో నున్నవి.ప్రసిద్ధ రాగములందు వీరి కీర్తనలు ఎక్కువ.కాని, అపూర్వరాగములందు కూడకూడా కీర్తనలు కలవుఉన్నాయి.
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/శ్యామశాస్త్రి" నుండి వెలికితీశారు