"క్రైస్తవ మతం" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
చి
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణాలు==
భారత దేశంలో క్రైస్తవ మత వ్యాప్తి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశించడంతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశించే నాటికి భారత దేశంలో అంటరానితనం, సతీసహగమనం, జంతు బలులు వంటి మూఢాచారాలు ఎక్కువ ఉండేవి. హిందూ ధర్మ పరిరక్షణ సమితులు, పేదలను చేరదీసే హిందూ సంస్థలు కూడా ఉండేవికాదు. శూద్ర కులాల వారిని అగ్రకులస్తులైన బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు చిన్న చూపు చూసేవారు. ఈ దుస్థితిని గమనించిన క్రైస్తవ మిషనరీలు పలు శూద్ర కులాలవారిని చేరదీసి ఆదరించారు. హిందూ మతంలో కులాల మధ్య అసమానతలు, సాంఘీక దురాచారాలు ఉన్నాయని, క్రైస్తవ్యంలో దేవుడిముందు అందరూ సమానులే అని ప్రబోధించేవారు. అయితే బలవంతపు మత మార్పిడికి పాల్పడే కొన్ని క్రైసవ మిషనరీలు కూడా లేకపోలేదు.
 
==అపోహలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2327481" నుండి వెలికితీశారు