తలిశెట్టి రామారావు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగువారిలో న్యాయవాదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
[[దస్త్రం:TalisettyRamaraoFirstTeluguCartoonist.jpg|250px|right|thumb|తెలుగులో మొదటి కార్టూనిస్టు తలిశెట్టి రామారావు యొక్క కార్టూన్]]
 
'''[[తలిశెట్టి రామారావు]]''' (1906 - 1960) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు). ఇతని కార్టూన్లు [[భారతి (మాస పత్రిక)|భారతి]] పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు.
 
== వ్యక్తిగత వివరాలు ==
1906లో [[జయపురం]]లో జన్మించాడు. [[గిడుగు రామమూర్తి పంతులు]] కుమారుడు [[గిడుగు సీతాపతి]] వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో[[తల్లి]]<nowiki/>తో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత [[పర్లాకిమిడి]], ఆ తరువాత [[విజయనగరం]]లో బి.యే చదివాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో [[మద్రాసు]]లో న్యాయశాస్త్రంలో[[న్యాయశాస్త్రం]]<nowiki/>లో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం [[పార్వతీపురం]]లో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు [[ఆంధ్రపత్రిక]] మరియు [[భారతి]] పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కూర్టూన్ శకానికి నాంది పలికాడు.
== రచనలు ==
#భారతీ, ఆంధ్ర పత్రికల్లో కార్టూన్లు
"https://te.wikipedia.org/wiki/తలిశెట్టి_రామారావు" నుండి వెలికితీశారు