తిక్కన: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:6420:53DC:FC74:A909:EF09:ABEC (చర్చ) చేసిన మార్పులను [[User:స్వరలాసిక|...
ట్యాగు: రోల్‌బ్యాక్
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 60:
 
==మహాకవి తిక్కన రుద్రాక్షమాల లభ్యం==
మహాకవి తిక్కన 12వ శతాబ్దంలో ఉపయోగించిన రుద్రాక్షమాల బయటపడింది. [[నెల్లూరు]]లో నివసిస్తున్న ఆయన వంశస్థురాలు లక్ష్మీప్రసన్నకు ఆ మాల వంశపారంపర్యంగా సంక్రమించింది. నెల్లూరులోని [[పెన్నానది]] ఒడ్డున తిక్కన పార్కులో రుద్రాక్షమాల, పగడాన్ని ప్రదర్శించారు
.
[[మహాభారతము]]లో [[నన్నయ్య]] రచించిన [[పర్వాలు]] కాకుండా మిగిలిన 15 పర్వాలను తిక్కన రచించాడు. ఆదికవి [[నన్నయ]] [[ఆది పర్వము]], [[సభాపర్వము]], [[అరణ్యపర్వము]]లో కొంతభాగము రచించి గతించెను. అరణ్యపర్వములో మిగిలిన భాగమును [[ఎఱ్ఱన]] రచించాడు. అరణ్యపర్వము వరకును [[నన్నయ]] వ్రాసి మరణించగా, తరువాత ఈ మహాకవి, తిక్కన అరణ్యపర్వశేషమును మాత్రము విడిచిపెట్టి, విరాటపర్వము మొదలుకొని 15 పర్వములను వ్రాసాడు.అరణ్యపర్వమును ఆంధ్రీకరించుటచేతనే నన్నయ మృతిచెందాడని, అందుకే నేనుకూడా మృతిచెందుతాననే భయంతో అరణ్యపర్వమును తిక్కన విడిచిపెట్టినాడు అని కొందరు అంటారు. గ్రంథరచనకు పూర్వము మనుమసిద్ది తిక్కనచే యజ్ఞము చేయించి భారతమును సంపూర్ణముగా తిక్కనచే రచింపజేసినట్లు చెప్పుదురు. కాని ఈ మనుమసిద్దిరాజు తనని రాజరాజ నరేంద్రుని ఆస్థానమునకి పొమ్మనగా తిక్కన పోనని మారాం చేయడంతో, ఈ విషయాన్ని ఎరిగిన రాజరాజనరేంద్రుడు తిక్కనకి నీవు ఎక్కడనుండైనా రచనచేయవచ్చని సమాచారం పంపగా, అప్పుడు తిక్కనచే మనుమసిద్ది నెల్లూరులో [[యజ్ఞము]] చేయించెను. అయిననూ తిక్కన మనుమసిద్ధిపై కోపంతో, భారతముని మనుమసిద్దికి అంకితం ఇవ్వక, హరిహరనాథునికి అంకితం చేసెను అని కొందరి వాదన.
 
"https://te.wikipedia.org/wiki/తిక్కన" నుండి వెలికితీశారు