భోపాల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 27:
==గ్యాస్ దుర్ఘటన ==
1984 డిసెంబరు రెండోతేదీ: యూనియన్‌ కార్బైడ్‌ పరిశ్రమనుంచి టన్నుల కొద్దీ లీకైన మిథైల్‌ ఐసోసైనేట్‌ (మిక్‌) మూడువేల నిండు ప్రాణాల్ని కబళించింది. కంటిచూపు పోయినవారు, వూపిరితిత్తులకు తూట్లు పడ్డవాళ్లు, జీవచ్ఛవాలుగా మిగిలినవాళ్లెందరో లెక్కే లేదు. పాతికవేలమంది నేల రాలిపోయారు. అయిదున్నర లక్షల మందికిపైగా అనారోగ్య పీడితులయ్యారు.నేటికీ అక్కడి గాలిలో, నీటిలో, భూగర్భంలో విషపదార్థ నిక్షేపాలు పుట్టబోయేవారినీ శాపగ్రస్తులు చేస్తున్నాయి.ఆ సంస్థ సారథి ఆండర్సన్‌ 1984 డిసెంబరులో పట్టుబడినా, భారత్‌కు తిరిగి వస్తానన్న హామీతో బురిడీ కొట్టించి దేశం దాటి మళ్లీ ఇటువైపు తొంగిచూడనే లేదు. ఆండర్సన్‌ను అప్పగించాల్సిందిగా ఆరేళ్లక్రితం భారత్‌ చేసిన అభ్యర్థనను అమెరికా నిష్కర్షగా తోసిపుచ్చింది. విపరీత కాలహరణం జరిగాక ఒక్కో బాధితుడికీ సగటున విదిపింది రూ.12,410. కేంద్ర న్యాయమంత్రి వీరప్ప మొయిలీ భోపాల్‌ విషవాయు ఉదంతంలో న్యాయమే సమాధి అయిందన్నారు.
==చరిత్ర==
==భౌగోళికం==
భోపాల్ సముద్రమట్టానికి 500 మీటర్ల సరసరి ఎత్తున కలదు.భోపాల్ మద్యభారతదేశములో వింద్య పర్వతలకు సమీపంలో మాల్వా పీఠభూమి మీద ఊంది. భోపల్
తేమ ఉపఉష్ణమండల వాతావరణం వుండడం వల్ల చలిగా మరియు శీతకాలంలో పొడీగా వేసవికాలం లో వేడీగా వుంటూంది.వేసవికాలం మార్చి నెల చివరి నుండీ జూన్ నెల మద్య వరకు వుంటూంది,అధిక ఉష్ణోగ్రతలు మే నెలలో 40 °C లను దాటూతాయీ.మిగతా నెలల్లో ఉష్ణోగ్రత సరసరిగా సుమారు 25 °C (77 °F) వుంటూంది.వర్షాకాలం లో తేమ అధికంగా వుండీ వర్షపాతం సుమారుగా (1020 mm) వుంటూంది.
 
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భోపాల్" నుండి వెలికితీశారు