అప్పారావు డ్రైవింగ్ స్కూల్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''అప్పారావు డ్రైవింగ్ స్కూల్''' 2004, నవంబర్ 24న విడుదలైన [[తెలుగు]] [[చలన చిత్రం]]. అంజి శ్రీను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, మాళవిక, ప్రీతీ జింగానియా, సుమన్, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి, బెనర్జీ, గుండు హనుమంతరావు  ముఖ్యపాత్రలలో నటించగా, [[ఘంటాడి కృష్ణ]] సంగీతం అందించారు.<ref name="అప్పారావు డ్రైవింగ్ స్కూల్">{{cite web|last1=తెలుగు ఫిల్మీబీట్|title=అప్పారావు డ్రైవింగ్ స్కూల్|url=https://telugu.filmibeat.com/movies/apparao-driving-school.html |website=telugu.filmibeat.com|accessdate=033 April 2018}}</ref>