కమలాదేవి ఛటోపాధ్యాయ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ప్రముఖ మహిళలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 36:
}}
 
'''కమలాదేవి ఛటోపాధ్యాయ''' ( [[1903]] - [[1988]] ) [[సంఘసంస్కర్త]], [[స్వాతంత్ర్య సమరయోధులు|స్వాతంత్య్ర సమరయోధురాల]]ు. భారతీయ హస్తకళల అభివృద్ధికి జీవితాంతం కృషిచేసిన మహిళామణి. ఒకప్పుడు దేశ చరిత్రలో వెలిగిన చేనేత వస్త్రాల జిలుగు సొబగులను పరిశోధించి వాటి పెంపుదలకు కృషిచేసిన ఏకైక నారీమణి కమలాదేవి. ఈమె జన్మదినాన్ని పురస్కారించుకొని [[గూగుల్]] ఏప్రిల్ 03, [[2018]] న తన డూడుల్ ని ఏర్పరచింది
 
==జీవిత విశేషాలు==