అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:అంతరిక్ష కేంద్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 3:
ఈ కేంద్రాన్ని అంతరిక్షంలో పరిశోధనల కొరకు అమెరికా, రష్యా, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు నిర్మించాయి. ఈ కేంద్రాన్ని [[1998]]లో ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొట్టమొదటి బృందం ప్రయోగాన్ని నవంబరు 2, [[2000]]న ప్రారంభించింది. ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో, అయిదు పడకగదులతో ఉంటుంది. దీని బరువు నాలుగు లక్షల యాభరు మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోలు ఉంటుంది. ఒక కెసి-135 నాలుగు ఇంజన్ల జెట్‌ వాహనంలో వ్యోమగాములు గంట నుంచి 2 గంటల వ్యవధి వరకు గాలిలో వేలాడే స్థితిలో నే ఉంటారు. ఇక్కడి వ్యోమగాములు మాంసం, పండ్లు, వేరుశనగలు, వెన్న, గింజలు, కాఫీ, టీ, నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలూ తీసుకుంటారు. ఇందులో జీవశాస్త్రం, శారిరధర్మశాస్త్రం , భౌతికశాస్త్రం, ఆస్ట్రానమీ వంటి అనేక విభాగాల్లోనే గాక వాతావరణానికి (Meteriology) సంబంధించి కూడా పలు పరిశోధనలు చేబడతారు. <ref name="అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం">{{cite news|title=అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం|url=http://m.navatelangana.com/article/budugu/634123|accessdate=3 April 2018|agency=m.navatelangana.com|publisher=నవతెలంగాణ}}</ref>
==మూలాలు==
 
[[వర్గం:అంతరిక్ష కేంద్రాలు]]