ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
'''[[ఉస్తాద్ బిస్మిల్లాఖాన్]]''' సాహెబ్ ( [[1916]] [[మార్చి 21]], - [[2006]] [[ఆగస్టు 21]], ) భారత దేశానికి చెందిన, ప్రఖ్యాత [[షెహనాయ్]] విద్వాంసుడు. [[2001]] లో భారత ప్రభుత్వం ఆయనను [[భారత రత్న]]తో సన్మానించింది - ఈ సన్మానమును పొందిన సాంప్రదాయక సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి. సాంప్రదాయ వేడుకలు, ఉత్సవాలు జరిగినప్పుడు షెహనాయ్ వాద్యాన్ని ఉపయోగించడం రివాజే అయినా, దానిని కచేరి స్థాయికి తీసుకు వెళ్ళిన ఘనత మాత్రం బిస్మిల్లా ఖాన్ కే చెందుతుంది.<ref name="Independent">{{cite news | url=https://www.independent.co.uk/news/obituaries/bismillah-khan-412865.html | title=Virtuoso musician who introduced the shehnai to a global audience | work=[[The Independent]] | date=22 August 2006 | accessdate=8 January 2013}}</ref><ref name=b>{{cite news|url=http://news.bbc.co.uk/2/hi/south_asia/5270968.stm |title=Indian music's soulful maestro|work=[[BBC News]]|date=21 August 2006 |accessdate=2010-01-01}}</ref>
 
[2001]] లో భారత ప్రభుత్వం ఆయనను [[భారత రత్న]]తో సన్మానించింది. [[ఎం.ఎస్. సుబ్బలక్ష్మి]], [[రవిశంకర్]]ల తరువాత ఈ సన్మానమును పొందిన సాంప్రదాయ సంగీత విద్వాంసులలో బిస్మిల్లాఖాన్ మూడవ వ్యక్తి కావడం విశేషం.
 
== బాల్యం, జీవితం ==