ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
 
ఖాన్ తన ఆరవ ఏట, [[ఉత్తరప్రదేశ్]]లోని [[వారణాశి]]కి తన బంధువైన అలీ బక్ష్ విలయతు వద్దకు సంగీత శిక్షణ కోసం వెళ్ళిపోయాడు. కాశీలోని విశ్వనాథ ఆలయంలో ఆస్థాన షెహనాయ్ విద్వాంసుడైన అలీ, బిస్మిల్లాకు షెహనాయ్ నేర్పించాడు. అలా విశ్వనాథ ఆలయంతో సంబంధం మొదలైంది అతనికి.<ref name="rupa">''Bismillah Khan: The Shehnai Maestro'' by Neeraja Poddar, [[Rupa & Co.]], New Delhi, 2004.</ref>
 
బీహార్ ప్రభుత్వం, ఖాన్ జన్మస్థలమైన డుమ్రాన్ లో అతని పేరు మీద మ్యూజియం, టౌన్ హాలు, గ్రంధాలయం నిర్మించాలని ప్రతిపాదన చేస్తోంది. వాటితో పాటుగా బిస్మిల్లా ఖాన్ విగ్రహాన్ని కూడా స్థాపించాలని అనుకుంటోంది.
<ref>{{cite web|title=Ustad Bismillah Khan's Birthplace in Bihar faces wrath of negligence|url=http://news.biharprabha.com/2014/04/ustad-bismillah-khans-birthplace-in-bihar-faces-wrath-of-negligence/|work=IANS|publisher=news.biharprabha.com|accessdate=15 April 2014}}</ref>
 
== షెహనాయ్ ప్రస్థానం ==