అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
}}
 
'''[[అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం]]'''. ఈ కేంద్రాన్ని [[అమెరికా]], [[రష్యా]], ఇతర అభివృద్ధి చెందిన దేశాలు [[అంతరిక్షం]]<nowiki/> లో పరిశోధనలు చేయడానికి నిర్మించారునిర్మించాయి. ఈ అంతరిక్ష కేంద్రాన్నికేంద్రం [[భూమి]] పరిభ్రమించే లోపలి కక్ష్యతో (Low Earth Orbit) నిర్మించబడింది. ఈ అంతరిక్ష కేంద్రం భూమికి 278 నుండి 460 కి.మీ. [[ఎత్తు]]<nowiki/> లో ఉండి, సరాసరి గంటకు 27,743 కి.మీ. వేగంతో పరిభ్రమిస్తూ ఉంటుంది. ఇది రోజుకు 16 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంది. ఈ కేంద్రంలో వ్యోమగాములు నివసిస్తున్నారు. <ref name="అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం">{{cite news|title=అంతర్జాతీయ అంతరిక్షకేంద్రం|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=1437|accessdate=3 April 2018|agency=www.eenadu.net|publisher=ఈనాడు}}</ref>
==విశేషాలు==
ఈ కేంద్రాన్ని అంతరిక్షంలో పరిశోధనల కొరకు [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]], [[రష్యా]], ఇతర అభివృద్ధి చెందిన దేశాలు నిర్మించాయి. ఈ కేంద్రాన్ని [[1998]] లో ప్రారంభించారు. ఈ కేంద్రంలో మొట్టమొదటి బృందం ప్రయోగాన్ని నవంబరు 2, [[2000]] న ప్రారంభించింది. ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తుతో, అయిదు పడకగదులతో ఉంటుంది. దీని బరువు నాలుగు లక్షల యాభరుయాభై మూడు వేల ఐదు వందల తొంభై రెండు కిలోలు ఉంటుంది. ఒక కెసి-135 నాలుగు ఇంజన్ల జెట్‌ [[వాహనం]]<nowiki/> లో వ్యోమగాములు గంట నుంచి 2 గంటల వ్యవధి వరకు గాలిలో వేలాడే స్థితిలో నే ఉంటారు. ఇక్కడి వ్యోమగాములు [[మాంసం]], [[పండ్లు]], వేరుశనగలు, [[వెన్న]], [[గింజలు]], [[కాఫీ]], [[టీ]], నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలూద్రవాహారాలు తీసుకుంటారు. ఇందులో [[జీవశాస్త్రం]], శారిరధర్మశాస్త్రంశారీరధర్మశాస్త్రం , [[భౌతికశాస్త్రం]], ఆస్ట్రానమీఖగోళశాస్త్రం వంటి అనేక విభాగాల్లోనే గాక వాతావరణానికి (Meteriology) సంబంధించి కూడా పలు పరిశోధనలు చేబడతారు. <ref name="అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం">{{cite news|title=అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం|url=http://m.navatelangana.com/article/budugu/634123|accessdate=3 April 2018|agency=m.navatelangana.com|publisher=నవతెలంగాణ}}</ref>
==మూలాలు==