ఉస్తాద్ బిస్మిల్లాఖాన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 27:
ప్రముఖ సంప్రదాయ సంగీత వాయిద్యం షెహనాయ్ ను ప్రాచుర్యంలోకి తీసుకు రావడంలో అతను ప్రధాన పాత్ర పోషించారు. 1937 లో [[కోల్‌కతా]] భారతీయ సంగీత సమ్మేళనం లో షెహనాయ్ ప్రదర్శన ఇవ్వడంతో ఆ వాయిద్యానికి మంచి ప్రాచుర్యం లభించింది. ఆ వాయిద్య విద్వాంసులలో అతనే అగ్రగణ్యుడిగా పేరు గడించాడు. అంతే కాక, షెహనాయ్ అంటే అతని పేరే గుర్తు వచ్చే అంతగా కృషి చేశాడు ఖాన్.
అతను చనిపోయినప్పుడు, షెహనాయీని కూడా కలిపి పూడ్చిపెట్టారు. అంతగా అనుబంధం వుండేది ఖాన్కు షెహనాయీతో. సంగీతం గురించి మాట్లాడుతూ, ''మానవాళి నశించినా, సంగీతం బతుకుతుంది. సంగీతానికి [[కులం]] లేదు'', అని అన్నాడు అతను.
 
భారతీయ శాస్త్రీయ సంగీత రంగంలో బిస్మిల్లా ఖాన్ ఎంతో ప్రావీణ్యం కలిగిన విద్వాంసుడు. దాదాపు అన్ని దేశాలలోనూ షెహనాయ్ కచేరీ చేశాడు అతను. అతను షెహనాయ్ వాయిద్యాన్ని ఎంతగానో ప్రేమించేవాడు. తన భార్య చనిపోయిన తరువాత షెయనాయ్ ను తన బేగంగా భావిస్తున్నాను అని ఒకచోట పేర్కొన్నాడు బిస్మిల్లా. సంగీతం ద్వారా శాంతి, ప్రేమను విశ్వవ్యాప్తం చేయాలని అతని కోరిక.
 
== ఎర్రకోటలోవాద్యం ==