కార్బన్-14: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) |
K.Venkataramana (చర్చ | రచనలు) |
||
పంక్తి 80:
=== వాతావరణంలో విక్షేపం ===
వాతావరణంలోని పై పొరలలో ఉత్పత్తి అయిన తరువాత కార్బన్-14 అణువులు వేగంగా చర్య పొంది ఎక్కువగా (సుమారు 93 శాతం) <sup>14</sup>CO (కార్బన్ మొనాక్సైడ్) గా మారుతుంది. తరువాత తక్కువ రేటులో ఆక్సీకరణం చెంది <sup>14</sup>CO<sub>2</sub>, గ మారుతుంది. ఇది రేడియోధార్మిక కార్బన్ డై ఆక్సైడ్. ఈ వాయువు వేగంగా మిళితం అయి వాతావరణం అంతా విస్తరిస్తుంది. కార్బన్ డైఆక్సైడ్ కూడా నీటిలో కరుగి సముద్రజలాలలో విస్తరిస్తుంది. కానీ ఇది తక్కువ వేగంగా జరుగుతుంది.<ref name="ramsay" /> వాతావరణంలోని <sup>14</sup>CO<sub>2</sub> యొక్క అర్థ జీవిత కాలం ఉత్తరార్థ గోళంలో సుమారు 12 నుండి 16 సంవత్సరాలు ఉంటుంది. మహాసముద్రపు లోతు పొరలు మరియు సముద్ర లోతులలో బైకార్బోనేట్స్ యొక్క పెద్ద రిజర్వాయర్ మధ్య పరిమిత వేగంతో బదిలీ జరుగుతుంది. <ref name="yim">{{cite journal|doi=10.1016/j.pnucene.2005.04.002|url=https://www.sciencedirect.com/science/article/pii/S0149197005000454|title=Life cycle and management of carbon-14 from nuclear power generation|year=2006|last1=Yim|first1=Man-Sung|last2=Caron|first2=François|journal=Progress in Nuclear Energy|volume=48|pages=2–36}}</ref> తాజా భూ జీవావరణంలో ఒక కిలోగ్రాం కార్బన్ కు <sup>14</sup>C యొక్క క్రియాశీలకత 238 Bq ఉన్నట్లు 2009లో గుర్తించారు. ఇది వాతావరణంలో అణుపరీక్షకు ముందు గుర్తించిన విలువ 226 Bq/kg కు సుమారు దగ్గరగా ఉంది. <ref>{{cite web|url=http://www.irsn.fr/EN/Research/publications-documentation/radionuclides-sheets/environment/Pages/carbon14-environment.aspx#3|title=Carbon-14 and the environment|publisher=Institute for Radiological Protection and Nuclear Safety|archiveurl=https://web.archive.org/web/20150418012710/http://www.irsn.fr/EN/Research/publications-documentation/radionuclides-sheets/environment/Pages/carbon14-environment.aspx#3|archivedate=2015-04-18|deadurl=no|df=}}</ref>
=== మొత్తం అన్వేషణ ===
|