కార్బన్-14: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox isotope|background=#ddd|isotope_name=కార్బన్-14|num_neutrons=8|num_protons=6|isotope_filename=|alternate_names=రేడియో కార్బన్|mass_number=14|abundance=1 ట్రిలియన్ కు ఒక భాగం|symbol=C|decay_product=నైట్రోజన్-14|halflife=5,730|error_halflife=40 సంవత్సరాలు|mass=14.003241|mass number=14|excess_energy=|error1=|binding_energy=|error2=|spin=0+|decay_product1=నైట్రోజన్-14|decay_mode1=బీటా|decay_energy1=0.156476<ref>{{cite web |title=AME atomic mass evaluation 2003 |url=http://www.nndc.bnl.gov/masses/mass.mas03 |author1=Waptstra, A.H. |author2=Audi, G. |author3=Thibault, C. |accessdate=2007-06-03 |deadurl=no |archiveurl=https://web.archive.org/web/20080923134721/http://www.nndc.bnl.gov/masses/mass.mas03 |archivedate=2008-09-23 |df= }}</ref>}}
 
'''కార్బన్-14''', '''<sup>14</sup>C''', లేదా రేడియోకార్బన్, [[కార్బన్]] యొక్క రేడియోధార్మిక [[ఐసోటోపులు|ఐసోటోపు.]] దీని పరమాణు కేంద్రకంలో 5 ప్రోటాన్లు మరియు 8 న్యూట్రాన్లు ఉంటాయి. సేంద్రియ పదార్థాలలో దీని లభ్యత దాని రేడియోకార్బన్ డేటింగ్ పద్ధతిపై ఆధారంగా ఉంటుంది. రేడియోడేటింగ్ పద్ధతి ద్వారా శిలాజాల వయస్సును కనుగొనే పద్ధతినిపద్ధతి. దీనిని విల్లియర్డ్ లిబ్బీ మరియు అతని సహచరులు 1949లో కనుగొన్నారు. కార్బన్ - 14 ను కాలిఫోర్నియా రేడియేషన్ లాబొరేటరీవిశ్వవిద్యాలయంలోని రేడియేషన్ విశ్వవిద్యాలయానికిలాబొరేటరీకి చెందిన మార్టిన్ మరియు సామ్‌ రూబెన్ లు 1940, ఫిబ్రవరి 27 న కనుగొన్నారు. దీని ఉనికిని 1934లో ప్రాంజ్ కురీ సూచించాడుతెలియజేసాడు. <ref>{{cite journal|last=Kamen|first=Martin D.|year=1963|title=Early History of Carbon-14: Discovery of this supremely important tracer was expected in the physical sense but not in the chemical sense|journal=Science|volume=140|issue=3567|pages=584–590|doi=10.1126/science.140.3567.584|url=|accessdate=|pmid=17737092|bibcode=1963Sci...140..584K}}</ref>
 
భూమిపై కార్బన్ సాధారణంగా మూడు రకాల ఐసోటోపులలో లభ్యమవుతుంది: లభ్యమయ్యే మొత్తం కార్బన్‌లో "కార్బన్-12" రూపం 99% , "కార్బన్-13" రూపం 1% మరియు అతి తక్కువ పరిమాణంలో కార్బన్-14 శిధిలావశేషాలలో (వాతావరణంలోని కార్బన్‌లో 10<sup>12</sup> అణువులలో 1 లేదా 1.5 అణువులు మాత్రం) ఉంటుంది. కార్బన్-12 మరియు కార్బన్-13లు స్థిరమైనవి. కార్బన్ - 14 అర్థ జీవిత కాలం 5730±40 సంవత్సరాలు ఉంటుంది. <ref>{{cite journal|last=Godwin|first=H.|year=1962|title=Half-life of radiocarbon|journal=Nature|volume=195|issue=4845|page=984|doi=10.1038/195984a0|bibcode=1962Natur.195..984G}}</ref> కార్బన్-14 బీటా విఘటనం చెందడం వలన నైట్రోజన్ - 14 ఏర్పడుతుంది. <ref>{{cite web|url=http://www.nosams.whoi.edu/about/carbon_dating.html|title=What is carbon dating?|accessdate=2007-06-11|publisher=National Ocean Sciences Accelerator Mass Spectrometry Facility|archiveurl=https://web.archive.org/web/20070705182336/http://www.nosams.whoi.edu/about/carbon_dating.html|archivedate=July 5, 2007|deadurl=yes}}</ref> ఒక గ్రాము కార్బన్ లో 10<sup>12</sup> అణువులకు ఒక అణువు కార్బన్-14 సెకనుకు ~0.2<ref>(1 per 10^12) * (1 gram / (12 grams per mole)) * (Avogadro's number/mole) / ((5730 years) * (365.25 days per Julian year) * (86400 seconds per day) / ln(2))</ref> బీటా కణాలను ఉద్గారించగలదు. భూవాతావరణంలో కాశ్మిక్ కిరణాలు నైట్రోజన్ వాయువుతో చర్య జరపడం వలన కార్బన్-14 ఐసోటోపు ఏర్పడుతుంది. ఇది భూమిపై లభ్యమయ్యే కార్బన్-14 యొక్క ప్రాథమిక సహజ వనరు.
 
కార్బన్ యొక్క వేర్వేరు ఐసోటోపులు వాటి రసాయనిక లక్షణాల్లో భిన్నంగా ఉండవు. రసాయన మరియు జీవశాస్త్ర పరిశోధన, కార్బన్ లేబెలింగ్ అని పిలువబడే పద్దతిలో ఈ ఐఓటోపుల పోలికను ఉపయోగిస్తారు.
"https://te.wikipedia.org/wiki/కార్బన్-14" నుండి వెలికితీశారు