సాయిపల్లవి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
== నేపథ్యం ==
సాయిపల్లవి ది [[తమిళనాడు]]లోని ఊటీకి సమీపంలో ఉన్న కోత్తగిరి అనే చిన్న గ్రామం. తల్లి రాధామణి [[పుట్టపర్తి శాయిబాబా|పుట్టపర్తి సాయిబాబా]] భక్తురాలు కావడంతో ఆమె పేరులో సాయి చేర్చింది. ఈమె మంచి నర్తకి కూడా. [[తండ్రి]] సెంతామరై కస్టమ్స్ అధికారి. ఈమె మరియు [[చెల్లెలు]] పూజ కవల పిల్లలు. అక్కడికి దగ్గర్లోని [[కోయంబత్తూరు]] లో [[పాఠశాల]] విద్యనభ్యసించింది. [[తల్లి]] ప్రభావంతో ఈమెకు డ్యాన్సు అంటే చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉండేది. పాఠశాల స్థాయి నుంచి బెరుకు లేకుండా వేదికల మీద [[నాట్యం]] చేసేది. ఈమె ఎనిమిదో తరగతి లో ఉండగా ఆమె నాట్యం చూసిన ఓ దర్శకుడు ''ధూం ధాం'' అనే తమిళ సినిమాలో కథానాయిక [[కంగనా రనౌత్]] పక్కన చిన్న పాత్రలో అవకాశమిచ్చాడు. తర్వాత [[మీరా జాస్మిన్]] క్లాస్ మేట్ గా ''కస్తూరి మాన్'' అనే మరో సినిమా లో నటించింది.
 
[[ఈటీవీ]]లో ఢీ లాంటి కొన్ని డ్యాన్సు కార్యక్రమాల్లో పాల్గొనింది. తండ్రి ఈమె ముందు బాగా చదువుకోవాలనే ఉద్దేశ్యంతో [[జార్జియా (దేశం)|జార్జియా]] లో వైద్యవిద్య నభ్యసించడానికి పంపించాడు.
"https://te.wikipedia.org/wiki/సాయిపల్లవి" నుండి వెలికితీశారు