లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 30:
'''[[లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్]]''' (ఆంగ్లం: Life is Beautiful) [[2012]] లో విడుదలైన [[తెలుగు సినిమా|తెలుగు]] చలనచిత్రం. ఈ సినిమాకు కథ మరియు దర్శకత్వాన్ని [[శేఖర్ కమ్ముల]] అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైనా అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటించారు. ఈ సినిమాకి [[మిక్కీ జె. మేయర్]] సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో [[అమల అక్కినేని]], [[శ్రియా సరన్|శ్రియ]], [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని [[శేఖర్ కమ్ముల]] మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.<ref name="లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ">{{cite web|title=లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ|url=https://www.apherald.com/Movies/ViewArticle/4241/life-is-beautiful-review-life-is-beautiful-news-/|website=www.apherald.com|accessdate=30 March 2018}}</ref>
==కథ==
[[విశాఖపట్నం|విశాఖపట్నం]]లో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి [[తాతయ్య]], అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) [[హైదరాబాద్]] లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. మావయ్య కూతురు పద్దు (షాగన్)తో ప్రేమలో పడతాడు. అలాగే, నాగరాజు, తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయిని గోల్డ్ ఫేజ్ కాలనీ అబ్బాయి ప్రేమిస్తాడు. మెదట నాగరాజు ప్రేమను తిరస్కరించిన చివరకు అనేక గొడవల నడుమ తనతో ప్రేమలో పడుతుంది. ఆ ప్రేమ కథలు ఓ కొలిక్కి వచ్చాయా?? కాలనీల మధ్య తగువులు ఏమిటి?? అలాగే అమల అసలు ఎందుకు తమ పిల్లలను వదిలి ఉండమని పంపింది?? తెలుపడమే మిగితా కథ.
శ్రీనివాస్ (అభిజిత్) తన అత్తమ్మ కూతురు పద్దు (షాగన్) ప్రేమలో పడుతాడు. దీనిని వాళ్ళ అమ్మ తిరస్కరిస్తుంది. ఇది ఇలా ఉండగా శ్రియ, అభి (కౌషిక్) ల మధ్య సన్నిహితం పెరుగుతుంది. ఇది గోల్స్ ఫేజ్ వారికీ నచ్చకపోగా తనపై కోపాన్ని పెంచుకుంటారు. ఈ క్రమంలో శ్రియ అందాల పోటీల్లో లో పాల్గొని గెలుపొందుంతుంది. ముఖ్యంగా ఈ కథ అంతా గోల్డ్ ఫేజ్ కి మరియు సన్ షైన్ వాలీ కి నడుమ జరుగుతుంది. ఈ కథ లో ప్రేమలో ఎవరెవరు పడ్డారు?? కాలనీల మధ్య తగువులు ఏమిటి?? శ్రీనివాస్ (అభిజిత్) అమ్మ ఎందుకు వారిని హైదరాబాద్ కి పంపించింది?? తెలుపడమే మిగితా కథ సారాంశం.
 
==నటవర్గం==