కశ్యపుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: దశరధు → దశరథు, అందురు → అంటారు, చినది. → చింది. using AWB
పంక్తి 6:
[[దస్త్రం:Kashyapa muni statue in Andhra Pradesh.JPG|thumbnail|ఎడమ|కొవ్వురు వద్ద కశ్యపుడి విగ్రహం]]
== కశ్యపుని వంశవృక్షం ==
* కశ్యపునికి [[అదితి]] వలన [[ఆదిత్యులు]] జన్మించారు. వీరు సూర్య వంశానికి మూలపురుషులు. ఇదే [[ఇక్ష్వాకు వంశం]]గా పరిణమించింది, వీరి వంశీయుడైన [[ఇక్ష్వాకు]] మహారాజు పేరుమీద. వీరి వంశీయులైన [[రఘువు]] పేరు మీద [[రఘువంశము]]గా పేరుపొందినది. తరువాత దశరధునిదశరథుని కుమారుడు [[శ్రీ రాముడు|శ్రీరాముని]] చేరింది. <ref name=valmiki>[http://www.valmikiramayan.net/ayodhya/sarga110/ayodhya_110_prose.htm Lineage of Kashyapa] [[Ramayana|Valmiki Ramayana]] - Ayodhya Kanda in Prose Sarga 110.</ref>.
 
* కశ్యపునికి [[దితి]] వలన [[హిరణ్యకశిపుడు]] మరియు [[హిరణ్యాక్షుడు]] జన్మించారు. హిరణ్యకశిపునికి నలుగురు కొడుకులు, అనుహ్లాద, హ్లాద, [[ప్రహ్లాదుడు]] మరియు సంహ్లాద. వీరి మూలంగా [[దైత్యులు]] అనగా రాక్షసుల వంశం విస్తరించినదివిస్తరించింది.
 
* కశ్యపునికి [[వినత]] వలన [[గరుత్మంతుడు]] మరియు [[అనూరుడు]] జన్మించారు.<ref>[http://www.sacred-texts.com/hin/m01/m01032.htm Birth of Garuda] [[Mahabharata|The Mahabharata]] translated by [[Kisari Mohan Ganguli]] (1883 -1896), Book 1: Adi Parva: Astika Parva: Section XXXI. p. 110.</ref>
పంక్తి 23:
అనాయువు-లేక-అనుగ సిద్ధులు.
ప్రాధ [[గంధర్వులు]].
ముని అప్సరసలు, మౌనేయులు అనఁబడు గంధర్వులు అనియు అందురుఅంటారు.
సురస యక్షులు, [[రాక్షసులు]].
ఇల వృక్షలతాతృణజాతులు.
"https://te.wikipedia.org/wiki/కశ్యపుడు" నుండి వెలికితీశారు