కెలోరిఫిక్ విలువ: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  4 సంవత్సరాల క్రితం
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3), లబ్ద → లబ్ధ using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ( → ( (2), లో → లో using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3), లబ్ద → లబ్ధ using AWB)
[[గాలి]]లో మండి ఉష్ణాన్నిచ్చే పదార్థం ఇంధనం. ప్రమాణ [[ద్రవ్యరాశి]] గల ఒక ఇంధనం, సంపూర్ణంగా మండి (ఆక్సిజన్ లో) విడుదల చేసే ఉష్ణ శక్తిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అందురుఅంటారు. లేక "విశిష్ట శక్తి" అందురుఅంటారు.
:<big>కెలోరిఫిక్ విలువ </big> = <math>{ Heat produced \over Unit mass }</math>
:<big>కెలోరిఫిక్ విలువ </big> = <math>{ Q \over m }</math> , Q=ఉత్పత్తి అయిన ఉష్ణము, m = ద్రవ్యరాశి.
==పరికరం==
[[దస్త్రం:Bomb calorimeter-calorific value.png|350px|right|thumb|బాంబ్ కెలోరీ మీటర్]]
ఇంధనాల కెలోరిఫిక్ విలువలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరమును బాంబ్ కెలోరీ మీటర్ అందురుఅంటారు.
*కెలోరిఫిక్ విలువను కనుగొను విధానం:
** బాంబ్ కెలోరీ మీటర్ లో గల నీటి ద్రవ్యరాశిని, తొలి ఉష్ణోగ్రతను మొదట గణించాలి.
** నీటి యొక్క ఉష్ణోగ్రతలో భేదాన్ని కనుగొనాలి.
** పదార్థం పూర్తిగా మండినపుదు వెలువడే ఉష్ణరాశి = నీరు గ్రహించిన ఉష్ణరాశి.
** నీటి యొక్క ద్రవ్యరాశి, ఉష్ణోగ్రతాభివృద్ధి మరియు విశిష్టోష్ణముల లబ్దంలబ్ధం నీరు గ్రహించిన ఉష్ణ రాశి నిస్తుంది.
** పదార్థం పూర్తిగా మండినపుడు వెలువడు ఉష్ణరాశి (నీరు గ్రహించిన ఉష్ణ రాశి) మరియు పదార్థ ద్రవ్యరాశి ల నిష్పత్తి ఆ పదార్థ కెలోరిఫిక్ విలువ అవుతుంది.
 
1,82,194

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2328503" నుండి వెలికితీశారు