"క్రైస్తవ మతం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, అందురు → అంటారు, చినది. → చింది., using AWB
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: భారత దేశం → భారతదేశం, అందురు → అంటారు, చినది. → చింది., using AWB)
 
==చరిత్ర==
[[యూదులు|యూదుల]] మతము (Judaism) 3000 సంవత్సరముల పూర్వము ఆవిర్భవించినదిఆవిర్భవించింది.
బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయకాండము, ద్వితియోపదేశకాండము, సంఖ్యాకాండము వంటి పుస్తకాలు యూదులు (Jews) కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంథాలని [[యూదులు]] నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. ఆ కాలంలో యూదులు పాప పరిహారార్ధ జంతు బలులు అర్పించేవారు, కాలక్రమేణా యూదుల ఆచారాలు వెర్రి తలలు వేశాయి. ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మశాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సవరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
యషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో [[కన్య]] మరియ, యేసేపు లకు [[యేసు క్రీస్తు]] జన్మించాడు. యేసు జన్మ గురించి క్రొత్త నిబంధనలోని మత్తయి సువార్త 1:18-25, లూకా సువార్త 1:26 లో వ్రాయబడియున్నది. అయితే యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు (Israel) దేశం అంతా రోమన్స్ (Romans) పరిపాలనలోకి వెళ్ళిపోయింది.
 
==బాప్తిస్మము, బల్ల==
బాపీస్మం (Baptism) అనగా ఒక వ్యక్తి తాను చేసిన పాపాలు దేవుడి ఎదుట ఒప్పుకొని అప్పటినుండి పరిశుద్ధంగా జీవిస్తానని, తీర్మానించుకొని దేవుడికి ప్రమాణం చేయుట. దీన్నే మారు మనస్సు అని బైబిలు పరిభాషలో అందురుఅంటారు. గ్రామాల్లో అయితే కాలువల్లోను, చెరువుల్లోను, నగరాల్లో అయితే వాటర్ ట్యాంకుల్లోను బాప్తిస్మం ఇస్తారు. ఒక విశ్వాసి బాప్తిస్మం తీసుకోవాలనుకుంటే దేవుడు చెప్పిన ప్రకారం జీవిస్తానని ఆత్మీయంగా సిద్ధపడాలి. బాప్తిస్మము గురించి క్రొత్త నిబంధనలో కొరింధీయులకు వ్రాసిన పత్రికలోను, మత్తయి సువార్తలోను ప్రస్తావించబడినది . బాపిస్మం తీసుకొన్న వారు అనగా రక్షింపబడినవారు . ఒక వ్యక్తి బాప్తిస్మము తీసుకొంటేనే రక్షణ లభిస్తుంది అని క్రైస్తవుల నమ్మకం. బాప్తిస్మం తీసుకొన్నవారు మాత్రమే చర్చిల్లో రొట్టె - ద్రాక్ష రసం (సంస్కారం / బల్ల) స్వీకరించాలి. రొట్టె క్రీస్తు శరీరానీకి, ద్రాక్షరసం క్రీస్తు రక్తానికి సాదృశ్యం. బల్ల గురించి మత్తయి 26, యోహాను 6 లో వ్రాయబడియున్నది.
 
==చీలికలు==
 
==భారత దేశంలో క్రైస్తవ్యం విస్తరించడానికి గల కారణాలు==
భారత దేశంలోభారతదేశంలో క్రైస్తవ మత వ్యాప్తి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ప్రవేశించడంతోనే ప్రారంభమైనదని చెప్పవచ్చు బలవంతపు మత మార్పిడికి పాల్పడే కొన్ని క్రైసవ మిషనరీలు కూడా లేకపోలేదు.
 
==అపోహలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2328519" నుండి వెలికితీశారు