క్షత్రియులు: కూర్పుల మధ్య తేడాలు

చి 2405:204:5484:547C:B499:7BA9:EA3B:9F1D (చర్చ) చేసిన మార్పులను Ulsalnik యొక...
ట్యాగు: రోల్‌బ్యాక్
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., అందురు → అంటారు (6), కు → కు , → (5), , → , using AWB
పంక్తి 4:
----
 
'''క్షత్రియులు''' (Kshatriya) అనునది హిందూ మతములోని పురాణాల ప్రకారం చతుర్వర్ణ్యాలలో రెండవది క్షత్రియ వర్ణం. "క్షత్రాత్ త్రాయత ఇతి క్షత్రః, తస్య అపత్యం పుమాన్ క్షత్రియః" - అనగా ప్రజలను సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. వర్ణాశ్రమ ధర్మం ప్రకారం క్షత్రియులు యుద్ధ వీరులు, సామ్రాజ్యాలు పరిపాలించవలసినవారు. భారతీయ మత గ్రంథాలల్లో పేర్కొనబడిన శ్రీ కృష్ణుడు, శ్రీ రాముడు, గౌతమ బుద్ధుడు, వర్ధమాన మహావీరుడు వంటి ఎందరో దైవస్వరూపులు క్షత్రియులుగా జన్మించారు. వట వృక్షము (మర్రి చెట్టు), దండము మరియు రెండు ఖడ్గాలతో కూడిన డాలు క్షత్రియుల చిహ్నాలుగా నిలుస్తాయి. క్షత్రియుడు అనే పదానికి స్త్రీ లింగము - క్షత్రియాణి. కులం పేరులో క్షత్రియ అన్న పదం ఉన్నంత మాత్రాన క్షత్రియులు కారు. నిజమైన క్షతియులు ఎక్కడో ఒక చోట తప్పితే అందరూ అంతరించిపోయారు అన్నది నిర్వివాదాంశం.
 
ఆదిలో క్షత్రియులు అనునది ఆర్యుల తెగల్లో ఒక చీలికగాయున్నది. ఆర్యుల సమాజం వృత్తిని బట్టి కులవిభజన జరిగినప్పటికీ, తరువాతి కాలంలో గుణమును బట్టి, మధ్యయుగంలో జన్మను బట్టి క్షత్రియ అనే పదము భావించబడింది.
పంక్తి 11:
క్షత్రియులకు వంశాలు నాలుగు. అవి ఏమనగా 1. [[సూర్యవంశం]], 2. [[చంద్రవంశం]], 3. [[అగ్నివంశం]], 4. [[నాగవంశం]].
 
* '''సూర్యవంశం''' : సూర్యవంశాన్ని ఇక్ష్వాకువు స్ఠాపించాడు. కనుక ఈ వంశాన్ని ఇక్ష్వాకు వంశమని కూడా అందురుఅంటారు. రామాయణంలో శ్రీరాముడు, జైనమతాన్ని స్థాపించిన వర్ధమాన మహావీరుడు ఈ వంశానికి చెందినవారు.
* '''చంద్రవంశం''' : క్రీస్తు పూర్వం సుమారు 3000 సంవత్సరాల క్రితం జీవించిన శ్రీకృష్ణుడు చంద్రవంశంలో గొప్పవాడు. చంద్రవంశంలో వృషిణి తెగకు చెందిన శ్రీకృష్ణుడు వేద వ్యాసుడు వ్రాసిన మహాభారత గ్రంథంలో భగవంతుడిగా పేర్కొనబడ్డాడు.
* '''అగ్నివంశం''' : బధారియ, చౌహాన్, పరిహార్, పన్వర్ మరియు సోలంకి మొదలగు తెగలు అగ్నివంశానికి చెందినవి. ఆజ్మీరును పరిపాలించిన పృధ్వీరాజ్ చౌహాన్ అగ్నివంశంలో గొప్పవాడు, ఆఖరివాడు.
పంక్తి 38:
'''రాజపుత్రులు''': ఉత్తర భారతదేశానికి చెందిన యుద్ధ వీరుల్లో ఒక జాతి. వీరు ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, జమ్ము, మధ్యప్రదేశ్, పంజాబ్, బీహార్, ఉత్తరాంచల్ వంటి రాష్ట్రాల్లోనే కాకుండా పాకిస్తాన్లో కూడా కనిపిస్తారు. వీరికి గుజ్జారులతోనూ, ఆంధ్ర క్షత్రియులతోనూ వివాహ సంబంధాలుండేవి. 6 నుండి 12 వ శతాబ్దాలవరకూ పంజాబ్, రాజస్థాన్, కాశ్మీర్, సౌరాష్ట్ర్ర రాజ్యాలు పాలించారు. వీరికి సూర్య, చంద్ర, అగ్ని వంశాలున్నాయి. మహారాణా ప్రతాప్, రాజా మాన్ సింగ్ వంటి ఎందరో మహారాజులు ఈ జాతికి చెందినవారు. సూర్య వంశంలో తెగలు - బైస్ రాజ్పుట్, ఛత్తర్, గౌర్ రాజ్పుట్, ఖచ్వాహ, మిన్హాస్, పఖ్రాల్, పుందిర్, నారు, రాథోడ్, సిసోదియ, సహారన్; చంద్రవంశంలో తెగలు - భటి రాజ్పుట్, ఛండెల, జాడన్, జడేజ, ఛూడసమ, కతోచ్, భంగాలియ, పహోర్, సవోమ్, తొమార; అగ్నివంశంలో తెగలు - భాల్, చౌహాన్, మోరీ, నాగ, పరమర, సోలంకి.
 
'''రాజులు:''' ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి వంటి కోస్తా జిల్లాలలో కనిపించే వీరినే  క్షత్రియ రాజులు అని అందురుఅంటారు. వీరు విష్ణుకుండినులు, వర్ణాట, గజపతి, ఛాగి, పరిచెద, కళింగ సామ్ర్యాజ్య వంశస్థులు. హిందూ పురాణాలు, బౌద్ధ , జైన మత గ్రంథాల ప్రకారం వీరు క్రీస్తు పూర్వమే ఉత్తర భారతదేశం నుండి కోస్తా ఆంధ్ర కుఆంధ్రకు వలస వచ్చారు.నేడు వీరి జనాభా కేవలం 1.2% మాత్రమే. ఆంధ్ర క్షత్రియులు రాయలసీమలోనూ మరియూ తమిళనాడు - రాజపాళయం లోనూ, అమెరికాలోనూ కొద్దిగా కన్పిస్తారు.
 
'''మణిపురి క్షత్రియులు''': వీరు మణిపూర్ రాష్ట్రంలో మైతేయి తెగ మరియు మరో 3 తెగల నుండి ఆవిర్భవించిన వాళ్ళు. క్రీస్తు శకం 1720 లో వీరు హిందూ మతాన్ని స్వీకరించి క్షత్రియులలో కలిసారు. వీరిలో 7 తెగలు ఉన్నాయి.
పంక్తి 46:
'''త్రిపురి క్షత్రియులు''': వీరిలో త్రిపురి, రియాంగ్, జమాతియా, నవోతియ తెగలు ఉన్నాయి. త్రిపుర రాష్ట్రంలో నేటికీ రాచరికపు పాలన కొనసాగుతోంది. బెంగాలీ భాషలో వ్రాయబడిన 'రాజ్ మాల' (త్రిపుర రాజుల వంశావళి) ప్రకారము మాణిక్య సామ్రాజ్యంలో 15వ శతాబ్దం మొదలు 2006 వరకూ 185 మంది రాజులు పరిపాలించారు. బిర్ బిక్రమ్ కిషోర్ మాణిక్య ఆఖరి రాజు 1947 లో మరణింఛాడు. ప్రస్తుత రాజు - మహారాజా కృత్ ప్రద్యోత్ దెబ్ బర్మన్ మాణిక్య బహదూర్.
 
'''పహాడీ రాజపత్రులు''': వీరు భారత దేశ పాలన ఉన్న జమ్ముకాశ్మీర్, పాకిస్థాన్ పాలన ఉన్న ఆక్రమిత జమ్ముకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ మరియూ ఉత్తరాఖండ్ లలో ఉన్న పిర్ పింజల్ వాలు ప్రాంతాల్లో నివసిస్తారు. వీరిలో ఇస్లాం మతం స్వీకరించిన వారు కూడా ఉన్నారు. ఇస్లాం మతం స్వీకరించిన రాజపుత్రులను ముస్లిం రాజపుత్రులని అందురుఅంటారు. పహాడీ రాజపుత్రులలో వంశావళి - బధన్, పరిహార్ రాజపుత్రులు, బైస్, భట్టి, బొంబా, ఛంబియల్, చౌహాన్, చిబ్, దొర్గా/ఛత్తర్, దొమాల్, దౌలీ, జాన్జువా, జర్రాల్, ఖఖా, ఖోఖర్, మంగ్రల్, మన్హాస్, నర్మా, సుల్ హ్రీయా, సా, లాల్హాల్, థాకార్.
 
 
పంక్తి 71:
 
'''తులునాడు క్షత్రియ''': వీరినే బంట్స్ లేక బంట్లు అని అందురుఅంటారు. నాగవంశానికి చెందిన వీరు కర్ణాటకలో ఉన్న తులునాడులో కన్పిస్తారు. అలుపాస్ అనే బంట్లు కేరళలో కాసరగోడు నుండి కర్ణాటకలో గోకర్ణ వరకు బంట్లు 'అల్వ ఖేద' సామ్రాజ్యాన్ని స్థాపించి క్రీస్తు శకం 450 నుండి 1450 వరకు పాలించారు. ఉడిపి, మంగళూరు, ముంబై లలో కూడా వీరు కన్పిస్తారు. వీరిని నాయక, నాడవ, శాస్త్రే (లేక శెట్టి) అని కూడా అందురుఅంటారు.
 
'''కూర్గులు''' (కొడవులు) : కర్ణాటక రాష్ట్రంలో ఉన్న కొడగు జిల్లాలో కన్పించే వీరు వ్యవసాయదారులు మరియు యుద్ధ వీరులు. స్కంద పురాణం ప్రకారం చంద్రవంశ క్షత్రియుడైన చంద్రవర్మ వీరి పూర్వీకుడని చెప్పవచ్చు.
పంక్తి 83:
 
==అనాచార క్షత్రియులు==
వైదిక ధర్మములను సనాతన ఆచారముగా లేని క్షత్రియులను అనాచార క్షత్రియులని అందురుఅంటారు. వీరు ఆర్యులు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాలకు భారతదేశంలోకి అడుగుపెట్టే సరికి కొన్ని అటవీ తెగలు స్వతంత్ర రాజ్యాలు స్థాపించుకొన్నాయి. మరికొన్ని తెగలవారు మధ్య యుగంలో రాజ్యాలు పాలించి తమకు తాము క్షత్రియులుగా ప్రకటించుకొన్నారు. వీరందరూ అనాచార క్షత్రియులుగా భావించబడుచున్నారు. మనుధర్మ శాస్త్రములోను, మహాభారత కావ్యంలోను పేర్కొనబడిన కిరాతులు, పులిందులు, గాంధారులు, శాకాలు, యవనులు మొదలైన తెగలవారు అనాచార క్షత్రియులుగా భావించబడుచున్నారు. ద్రావిడ అటవీతెగల్లో ప్రముఖ అటవీతెగ అయిన [[బోయ]] వారు, [[ఇండొనేషియా]]లో బాలనీయులు, జవనీయులు కూడా ఈ తరహా క్షత్రియులుగా భావించబడుచున్నారు.{{fact}}
 
==అపోహలు ==
*చంద్రవంశము కంటే సూర్యవంశము గొప్పది అని కొద్ది మందిలో అపోహ ఉంది. [[రామాయణం]] ప్రకారం సూర్యవంశానికి చెందిన దశరథ మహారాజు కుమారుడైన శ్రీరాముడు చంద్రవంశానికి చెందిన మిధిల జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని వివాహమాడాడు. చాళుక్య, చోళ వంశాలకు మధ్య కూడా వివాహాలు జరిగేవి. ఇలా వేలాది సంవత్సరాల నుండి సూర్య, చంద్ర వంశాల మధ్య వివాహాలు జరుగుతున్నాయి. రెండు వంశాల వారు సామ్రాజ్యాలు పాలించారు. కనుక ఒకరి పై ఒకరికి ఆధిపత్యము లేదు. అందువలన సూర్య, చంద్ర వంశాలు రెండూ సమానములే{{fact}}.
*క్షత్రియులు అనగా ఒక్క [[రాజపుత్రులు]] (Rajputs) మాత్రమే అని, ఇంకెవ్వరూ కారని కొందరిలో అపోహ వున్నది{{fact}}. ఇందులో వాస్తవం లేదు{{fact}}. భారత దేశాన్ని ఎన్నో క్షత్రియ వంశాలు పాలించాయి. అందులో ఉత్తర భారత దేశాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన క్షత్రియుల్లో రాజపుత్రులు ఒకరు, . చాలా మంది శూద్రులు తాము రాజ వంశాల వారం అని చెప్తారు. అసలు ఇప్పుడు చెప్పబడే పురగిరి క్షత్రియ, భవసార క్షత్రియ, అగ్నికుల క్షత్రియులు మొ,, శూద్ర కులాల వారు కొందరు తామే నిజమైన క్షత్రియులమని చెప్తారు.రాజ పుత్రులు, గుజ్జర్లు విదేశీయులు అనే వాదన ఉన్నదిఉంది. వాస్తవానికి గజపతులు తప్ప ఆంధ్ర దేశంలో మిగితా రాష్ట్రాల్లో క్షత్రియులు పూర్తిగా అంతరించి పోయారు. అంతఃపురంలో చిలకల్ని బందీలుగా చేసి అలంకరణార్థం ఉంచడం వలన వాటి ఉసురు తగిలి క్షత్రియులు అంతరించిపోయారు అనేది ఒక నానుడి. <ref>Ramchendrier, Collection of decisions of High Courts and the Privy Council applicable to dancing-girls, illatom, etc., Madras, 1892.t J- S. F. Mackenzie, Ind. Ant., IV, 1875</r</ref><ref>Global Encyclopaedia of the South Indian Dalit's Ethnography, Volume 1- edited by Nagendra Kr Singh</ref>.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/క్షత్రియులు" నుండి వెలికితీశారు