గృహ ప్రవేశం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →నూతన గృహ ప్రవేశమునకు కావలసిన వస్తువులు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉం using AWB |
||
పంక్తి 24:
పూజా బియ్యము = 8 కెజీలు
[[ధర్మ సింధు]]<ref>గృహ ప్రవేశము, ధర్మ సింధు, భాగవతుల సుబ్రహ్మణ్యం, నవరత్న బుక్ హౌస్, విజయవాడ, 2009, పేజీలు: 673-4.</ref> ప్రకారం ఆచరించవలసిన పద్ధతి ఈ విధంగా
[[పాలు]] పొంగించి, క్షీరాన్నమును వండి దానితో వాస్తుపురుషుని పూజించి నివేదన చేయవలెను. పాలు పొంగించుటకు చేసిన అగ్ని హోత్రమునకు [[నెయ్యి]], [[చక్కెర]] వేసి నమస్కరించవలెను. వాస్తుపూజకు ముందు గణపతి పూజ చేయవలెను. నవగ్రహ పూజ, అష్ట దిక్పాలక పూజ చేయించవలెను. బలిహరణము పెట్టువరకు నూతన గృహమున ఏమియు వండరాదు.
|