జిహాద్: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు using AWB
పంక్తి 1:
{{అనువాదము}}
[[జిహాద్]] (Jihad) అనగా ఆశయ సాధన కోసం శక్తివంచన లేకుండా నిర్విరామంగా [[కృషి]] చేయడం, పోరాడటం. దీన్ని కొంతవరకూ స్ట్రగుల్ అనే [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] పదంతో పోల్చవచ్చు. ఇంకా విస్తృతంగా చెప్పాలంటే నిరంతరం ఆశయాన్నే దృష్టిలో పెట్టుకొని దాని కోసం పధకాలు రూపొందిచడం, [[వాక్కు]], వ్రాతల ద్వారా ప్రచారం చేయడం, అందుబాటులో ఉండే వనరులన్నీ వినియోగించుకోవడం, అనివార్యమైతే [[ఆయుధం]] చేపట్టి పోరాడటం, అవసరమైతే ఆ మార్గంలో [[ప్రాణాలు]] సైతం ధారబోయడం - ఇవన్నీ జిహాద్ క్రిందికే వస్తాయి. దైవ ప్రసన్నత పొందే సత్సంకల్పంతో [[ధర్మము|ధర్మ]] పరిరక్షణ కోసం హింసా దౌర్జన్యాలను అరికట్టేందుకు చేసే ఇలాంటి పోరాటాన్ని 'జిహాద్ ఫీ సబిలిల్లాహ్' (దైవ మార్గంలో పోరాటం) అందురుఅంటారు.<ref>ఖురాన్ భావామృతం - అబుల్ ఇర్ఫాన్ , పబ్లిషర్ష్ - ఇస్లామిచ్ రీసెర్చ్ సెంటర్, హైదరాబాద్</ref> [[ఇస్లాం మతం]]లో నాల్గవ స్తంభము జిహాద్. దీనిని గురించి పవిత్ర ఖురాన్ లో ఈ క్రింది విధంగా చెప్పబడింది.
 
*మీతో పోరాడే వారితో మీరు దైవ మార్గంలో పోరాడండి. అయితే హద్దు మీరకూడదు. హద్దు మీరి ప్రవర్తించేవారిని దేవుడు ఎన్నటికీ ప్రేమించడు. వారు మీకు ఎక్కడ ఎదురైనా సరే పోరాడండి. వారు మిమ్మల్ని ఎక్కడనుండి వెళ్ళగొట్టారో ఆక్కడనుండి మీరూ వారిని వెళ్ళగొట్టండి. [[హత్య]] తీవ్రమైన విషయమేగాని హింసా పీడనలు అంతకంటే తీవ్రమైన విషయాలు. వారు ప్రతిష్ఠాలయం దగ్గర మీతో పోరాడనంత వరకూ మీరు కూడా వారితో పోరాడకండి. అయితే వారు అక్కడా కయ్యానికి కాలు దువ్వితే మీరు కూడా వారిని నిస్సంకోచంగా ఎదుర్కొని హతమార్చండి. సత్య తిరస్కారులకు ఇదే తగిన శిక్ష. (సురా 2: 190, 191)
"https://te.wikipedia.org/wiki/జిహాద్" నుండి వెలికితీశారు