జొరాస్ట్రియన్ మతం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (2) using AWB
పంక్తి 4:
ఈ మతస్థుల పవిత్రగ్రంధం, "జెండ్-అవెస్తా" లేదా "అవెస్తా". ఈ మతము ప్రాచీన [[పర్షియా]]లో పుట్టినా ఈ మతస్థులు ఎక్కువగా [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లో నివసిస్తున్నారు. అందులోనూ [[ముంబాయి]]లో ఎక్కువగా నివసిస్తున్నారు.
 
జొరాస్త్ర మతమును అనుసరించే వారిని జొరాస్త్రీయన్లు అని అందురుఅంటారు. ఈ మతము [[క్రైస్తవ మతము|క్రైస్తవ]] మతములకంటే పూర్వం ఆవిర్భవించింది. జొరాస్త్రీయన్ల మత గ్రంథమైన అవెస్త (Avesta) లో దేవుడి పేరు ఆహూరా మజ్దా (Ahura Mazda).
 
==చరిత్ర==
పంక్తి 32:
*దుష్ట శక్తి వల్ల భూమ్మీద జీవనం [[ప్రమాదం]]<nowiki/>తో కూడియున్నదని జొరాస్త్రీయన్లు నమ్ముతారు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించకపోవడము వల్ల కాదు కాని, జొరాస్తర్ చెప్పిన మూడు ఆజ్ఞలు (మంచి ఆలోచన, మాటలు, మంచి కార్యాలు) పాటించకపోవడం వల్ల మనుష్యులు [[వ్యభిచారము]], దొంగతనము, పంచభూతాలను మలినం చేయడం, ఇతర నమ్మకాలను ఆచరించడం, చనిపోయిన వాటిని తొలగించకపోవడం, చనిపోయినవాటిని ముట్టుకోవడం, దేవుడిని ప్రార్థనలు - యాగాలు చేయకపోవడం, దెయ్యాలను ఆరాధించడం, కుస్తీ ధరించకపోవడం, పై [[వస్త్రం]] ధరించకపోవడం, దురుద్దేశ్యంతో వ్యాపారం చేయడం, లేఖనాల్లో చెప్పినట్లు [[పెళ్ళి|వివాహం]] చేసుకోకపోవడం వంటి అనేక పాపాలు చేస్తారు.
*ప్రతీ 3000 సంవత్సరాలకు ఒకసారి దేవుడు సమస్త దుష్ట శక్తులను అంతం చేసి తీర్పు దినాన్ని ప్రకటిస్తాడు, అన్ని ఆత్మలను లేపి రెండవసారి విచారణకు గురిచేస్తాడు. ఆ విచారణలో విధేయులైన ఆత్మలు స్వర్గంలో నిత్యజీవాన్ని పొందుతాయి, మిగిలిన ఆత్మలు నరకంలో నిత్య శిక్షలకు గురవుతాయి.
*జొరాష్ట్రియన్లు కూడా [[హిందూమతము|హిందువుల]]<nowiki/>వలే దేవునితో సంభాషించడానికి యజ్ఞాలు నిర్వహిస్తారు. వీటినే యస్నాలు అని అందురుఅంటారు. మానవాళి కోసం నిర్వహించే ఈ యజ్ఞాలను అనుభవజ్ఞులైన పూజారులు తమ అగ్ని దేవాలయంలో అవెస్తాలో వాక్యములు / మంత్రాలు చదువుతూ చేస్తారు. జొరాస్త్రీయన్లు తమ దేవాలయాల్లో రోజుకి ఐదు సార్లు పూజలు నిర్వహిస్తారు. ఇదే కాకుండా నాజోత్ అనే [[ఉపనయనము|ఉపనయన]] తంతును బాలురకు, బాలికలకు నిర్వహిస్తారు. నాజొట్ ను ఎవరికైనా జోరాస్త్ర మార్గంలో ప్రయాణం సాగించే ముందు చేస్తారు.
 
==సూక్తులు==
"https://te.wikipedia.org/wiki/జొరాస్ట్రియన్_మతం" నుండి వెలికితీశారు